NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షో నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు షాక్..!!

Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ షోపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం ఏడు సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఆరో సీజన్ నుండి షో మీద రకరకాలుగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా సిపిఐ నారాయణ అయితే షో ఆపేయాలని న్యాయస్థానాలలో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇటీవల సీజన్ సెవెన్ కంప్లీట్ అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట గొడవలు జరగడం తెలిసిందే. సీజన్ సెవెన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నీ ప్రకటించటంతో బయట ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

Jubilee Hills Police has issued notices to Bigg Boss show organizers

షోలో పల్లవి ప్రశాంత్ కి వ్యతిరేకంగా వ్యవహరించిన కంటెస్టెంట్లతో పాటు మరి కొంతమందిపై బయట దాడులు జరగడం తెలిసిందే. ఈ దాడులలో వారి వాహనాలు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. అంతేకాకుండా షో నుండి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ర్యాలీగా బయలుదేరడం జరిగింది. అప్పటికే దాడులు చోటు చేసుకోవడంతో పోలీసులు ప్రశాంత్ నీ ర్యాలీగా వెళ్లొద్దని సైలెంట్ గా వెళ్ళిపోవాలని సూచించారు. అయినా గాని పోలీసుల ఆదేశాలను పాటించకుండా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ పరిణామంతో అన్నపూర్ణ స్టూడియో బయట దాడులు చేసింది చాలావరకు ప్రశాంత్ అభిమానులు అంటూ ప్రచారం జరిగింది.  దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ మరియు అతని సోదరునిపై కేసులను నమోదు చేయడంతో పాటు మరో పదహారు మందిని అరెస్టు చేశారు.

Jubilee Hills Police has issued notices to Bigg Boss show organizers

షో బయట దాడులు జరుగుతున్న సమయంలో… ఆర్టీసీ బస్సులు ధ్వంసం కావడంతో పాటు పోలీస్ వాహనాలు కూడా డామేజ్ అయ్యాయి. వాహనాలపై దాడులు మరియు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కావటంతో ఈ విషయంలో వివరణ ఇవ్వాలని తాజాగా బిగ్ బాస్ షో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. షో నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే గొడవలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ కేసులలో అరెస్ట్ అయిన పల్లవి ప్రశాంత్ నాలుగు రోజులపాటు చంచల గూడా జైలులో గడపటం జరిగింది. ఆ తర్వాత కోర్టు పదిహేను వేల రూపాయల పూచికాతతో ఇద్దరు షూరిటీలతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella