NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టాప్ స్టోరీస్ దైవం న్యూస్ సినిమా

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Ayodhya : అయోధ్యలో రామాలయం ప్రతిష్టాపన ఇప్పటి కల కాదు. 500 సంవత్సరాల కలరేపు నెరవేరుతుంది. ఇక అయోధ్య ప్రతిష్టాపన మా కాలంలో జరిగింది అని ఇప్పటి తరం రాబోయే కాలంలో గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ అయోధ్య కట్టేందుకు పలువురుసినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా సహాయపడ్డారు.

January 22 : Opening of Ayodhya Ram Mandir.. Do these things in your villages.
January 22 : Opening of Ayodhya Ram Mandir.. Do these things in your villages.

ఇక అందరూ చేయి చేయి కలిపి రేపు రాముడి జన్మస్థలంలో రామ మందిరాన్ని ప్రతిష్టాపరించనున్నారు. ఇక ఈ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరు కాలేనందున ప్రతి గ్రామానికి శ్రీరాముల వారి అక్షంతలు అందేలా చూసారు రామ మందిరం పెద్దలు. ఇక ఈ అయోధ్య అక్షింతలను రేపు (జనవరి 22న ) మధ్యాహ్నం పూజించి తలపై వేసుకోవాలి. అంతేకాకుండా రేపు కొన్ని పనులు చేయడం ద్వారా రాముడి భక్తిని పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

January 22 : Opening of Ayodhya Ram Mandir.. Do these things in your villages.
January 22 : Opening of Ayodhya Ram Mandir.. Do these things in your villages.

1. రేపు ప్రతి ఒక్కరు తమ ఇంటిని పెళ్లికి సిద్ధం చేసినట్లు అలంకరించుకుని.. ఇంటి నిండా దీపాలు పెట్టడం చాలా ముఖ్యం.

January 22 : Opening of Ayodhya Ram Mandir.. Do these things in your villages.
January 22 : Opening of Ayodhya Ram Mandir.. Do these things in your villages.

2. రేపు ప్రతి ఒక్కరూ శుభ్రంగా మైలు కాకుండా ఉండడం వల్ల రాముడి భక్తి మీకు లభిస్తుంది.

January 22 : Opening of Ayodhya Ram Mandir.. Do these things in your villages.
January 22 : Opening of Ayodhya Ram Mandir.. Do these things in your villages.

3. ఇక దగ్గరిలో ఉండే ఆలయాలలో భజనలు చేయడం… హనుమాన్ చాలీసా చదవడం ఇంకా మంచిది.

January 22 : Opening of Ayodhya Ram Mandir.. Do these things in your villages.
January 22 : Opening of Ayodhya Ram Mandir.. Do these things in your villages.

4. అలాగే రేపు ప్రతి ఒక్క స్త్రీ కూడా చీరని ధరించి భక్తి శ్రద్ధలతో శ్రీ రాముడిని పూజించడం ద్వారా తమకి తమ కుటుంబానికి ఎల్లప్పుడూ రాముడు అండగా నిలుస్తాడు.

January 22 : Opening of Ayodhya Ram Mandir.. Do these things in your villages.
January 22 : Opening of Ayodhya Ram Mandir.. Do these things in your villages.

5. అలాగే రేపు అతి ముఖ్యంగా చేయాల్సిన మొట్టమొదటి పని నిమ్మతంగా, ప్రశాంతతగా ఉండడం.

January 22 : Opening of Ayodhya Ram Mandir.. Do these things in your villages.
January 22 : Opening of Ayodhya Ram Mandir.. Do these things in your villages.

పైన చెప్పిన ఐదు పాయింట్లను రేపు పాటించడం ద్వారా ఆ రాముడి ఆశీస్సులు మీకు దక్కుతాయి.

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar