NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

రేషన్ కార్డ్ ఉన్నవారికి సూపర్ గుడ్ న్యూస్.. ఆ పథకానికి అర్హులు..!

మనదేశంలో కోట్లాదిమందికి రేషన్ కార్డ్ ఉంది. ఈ కార్డు ఉండడం ద్వారా ఉచిత రేషన్ను పొందడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇక తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకి ఓ అదిరిపోయే తీపి కవరు చెప్పారు.‌

Super good news for ration card holders.
Super good news for ration card holders.

అంత్యోదయ అన్న యోజన స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం ఈ పథకం మూలంగా పేద మరియు మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో బెనిఫిట్ కలుగుతుందని చెప్పొచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 35 కిలోల ధనాన్ని పొందే అవకాశం ఉంది.

ఈ స్కీమ్ ద్వారా గోధుమలు మరియు చక్కెర, బెల్లం పొందే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డ్ ఉన్న కుటుంబ సభ్యులకి మాత్రమే ఇది వర్తిస్తుంది. మరో రెండు సంవత్సరాల పాటు కేంద్రం ఈ స్కీమ్ ను పొడిగిస్తుంది. తక్కువ ధరకే శాశ్వత అదాయ వానరులు లేని పేద ప్రజలకు ఈ రేషన్ కార్డు ద్వారా సరుకులు అందిస్తారు.

Super good news for ration card holders.
Super good news for ration card holders.

అలానే ఆస్తులు లేని వాళ్లు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. 60 ఏళ్ల పైబడిన వాళ్లకు, వితంతువులు, ఎలాంటి ఆదాయం లేనివారు ఈ స్కీమ్ కి అర్హులు. అలానే శాశ్వత ఇల్లు లేని వారు.. ఏడాదికి 20 ఏళ్ల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ పథకం అందుతుంది. అందువల్ల త్వరగా రేషన్ కార్డు లేని వారు అప్లై చేసుకుని ఈ స్కీమ్స్ ని పొందండి.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju