NewsOrbit
Entertainment News Telugu Cinema రివ్యూలు సినిమా

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Eagle:  మాస్ మహారాజ్ హీరోగా అనుపమ హీరోయిన్గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ” ఈగల్ “. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని సంఘటనల మూలంగా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ఈ సినిమాలో నవదీప్, అవకాశాల శ్రీనివాస్ కీలక పాత్రలు వహించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ మరియు సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Eagle movie Twitter review
Eagle movie Twitter review

టైగర్ నాగేశ్వరరావు సినిమా అనంతరం రావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా ధమాకా సక్సెస్ అనంతరం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై మాస్ మహారాజ్ నటించిన మొదటి సినిమా ఇది. ఇక ఈ మూవీ ఇప్పటికే ప్రీమియర్ షోస్, ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Eagle movie Twitter review
Eagle movie Twitter review

” ఈగల్ మూవీ రవితేజ మాస్ జాతర .. అలాగే కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇక డైలాగ్స్ కూడా అదిరిపోయాయి. మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి ఈ మూవీ ఫుల్ మీల్స్ పెడుతుంది ” అంటూ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇక మరో ప్రేక్షకుడు..ష‌ ఈగల్‌ సూపర్ డూపర్ సినిమా. పర్ఫెక్ట్ కమర్షియల్ యాక్షన్ సినిమా. రవితేజను బాగా చూపించాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ సూపర్ ఉంది.

చాలా కాలం తర్వాత రవితేజ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈగల్ సినిమా విజువల్ క్వాలిటీ.. రవితేజ సరికొత్త అవతారం అదిరిపోయింది. ఎఫెక్ట్స్ అండ్ బీజీయం, సినిమాటోగ్రఫీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ” అంటూ మరో ప్రేక్షకుడు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇలా ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ సినిమా సూపర్ హిట్ అని చెబుతున్నారు అభిమానులు.

Related posts

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N