NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana BJP: ఎట్టకేలకు బీజేపీ ఎల్పీ నేత ఎంపిక

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ బీజేపీ ప్లోర్ లీడర్ గా ఏలేటి మహేశ్వరరెడ్డిని ఆ పార్టీ అధిష్టానం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ప్లోర్ లీడర్ తో పాటు మిగతా సభ్యులను కూడా హైకమాండ్ నియమించింది. డిప్యూటీ ప్లోర్ లీడర్ గా పాయల్ శంకర్, చీఫ్ విప్ గా పాల్వాయి హరీష్ బాబు, విప్ గా ధన్ పాల్ సూర్యనారాయణ, ట్రెజరర్ గా పైడి రాకేష్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీగా రామారావు పాటిల్ ను బీజేపీ అధిష్టానం నియమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో బీజేపీ నుండి 8 మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన సంగతి తెలిసిందే.

ఏలేటి మహేశ్వర రెడ్డి నిర్మల్ నుండి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట 2009 లో ఆయన ప్రజారాజ్యం పార్టీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గోషామహల్ నుండి గెలిచిన రాజాసింగ్ కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. ఎన్నికలు పూర్తై రెండు నెలలు దాటినా బీజేపీ ప్లోర్ లీడర్ ఎవరనే దానిపై ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వకపోవడంతో అనేక విమర్శలు వినిపించాయి.

bjp

సొంత పార్టీ నేతలు కూడా కొంత అసహానానికి గురయ్యారు. తెలంగాణ తో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా, ఆయా రాష్ట్రాల్లో ప్లోర్ లీడర్ ల ఎంపిక అప్పట్లో జరిగింది. తెలంగాణలో కేవలం 8 మంది సభ్యులే ఉన్నా ఎల్పీ లీడర్ ఎంపికలో ఆలస్యం జరిగింది. దీనిపై ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం పార్టీకి ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. ఎవరో ఒకరిని ప్లోర్ లీడర్ గా త్వరగా ఎంపిక  చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తనకు ఆ పదవిపై ఆసక్తిలేదని చెప్పుకొచ్చారు.

Congress: తెలంగాణ రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్ ..ఈ ఇద్దరికి జాక్ పాట్

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?