NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Samantha Sai Pallavi: సాయి పల్లవి డాన్స్ గురించి హీరోయిన్ సమంత షాకింగ్ కామెంట్స్..!!

Samantha Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫిదా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన.. సాయి పల్లవి.. తన టాలెంట్ నిరూపించుకొని స్టార్ హీరోయిన్ అయిపోయింది. తమిళనాడుకు చెందిన ఈ ముద్దుగుమ్మ ఒకపక్క వైద్య విద్య వంటి ఉన్నతమైన చదువు చదివి సినిమా రంగ ప్రవేశం చేసి స్టార్ హీరోయిన్ అయింది. 2005వ సంవత్సరం నుండి సినిమా రంగంలో అడుగుపెట్టిన సాయి పల్లవి మొదట తమిళ్ సినిమాలో నటించింది తర్వాత మలయాళంలో “ప్రేమమ్” సినిమాతో హీరోయిన్ గా దక్షిణాదిలో మంచి గుర్తింపు సంపాదించింది.

Heroine Samantha shocking comments about Sai Pallavi dance

తెలుగులో మొదట ఫిదా చేయగా ఈ సినిమా కోసం సొంతంగా తెలుగు నేర్చుకుని తన పాత్రకి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత తెలుగులో అనేక అవకాశాలు అందుకుని విజయాలు సాధించింది. నటనతో పాటు డాన్స్ విషయములో సాయి పల్లవికి దక్షిణాదిలో ఎవరు పోటీ ఇవ్వలేరు. ఈ విషయాన్ని చాలామంది ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు చెబుతుంటారు. అయితే సాయి పల్లవి డాన్స్ గురించి హీరోయిన్ సమంత తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ‘సాయిపల్లవి మంచి డాన్సర్. గతంలో ఆమె పాల్గొన్న డాన్స్ షోలకు నేను జడ్జిగా వ్యవహరించా. అప్పుడు ఆమె డాన్స్ నీ చూస్తూ మైమరిచిపోయేదాన్ని’ అని సామ్ చెప్పారు.

Heroine Samantha shocking comments about Sai Pallavi dance

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డాన్సర్ లలో హీరోయిన్ సమంత కూడా ఒకరు. అటువంటి ఆమె తోటి హీరోయిన్ సాయి పల్లవి డాన్స్ గురించి పాజిటివ్ కామెంట్లు చేయటం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కాగా నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా ‘తండేల్’ మూవీ తెరకెక్కుతోంది. వచ్చే దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్. గతంలో నాగచైతన్యతో లవ్ స్టోరీ అనే సినిమాలో సాయి పల్లవి నటించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. కాగా ఇప్పుడు “తాండేల్”తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి ఈ జంట సిద్ధపడుతూ ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది.

Related posts

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri