NewsOrbit
న్యూస్

Janhvi Kapoor: బర్త్ డే విషెస్ తెలియజేస్తూ జాన్వీ కపూర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన “దేవర” యూనిట్..!!

Janhvi Kapoor: నేడు హీరోయిన్ జాన్వీ కపూర్ పుట్టినరోజు. దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ తో “దేవర” మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండటంతో.. ఆమెకు సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి “దేవర” యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ట్రెడిషనల్ లుక్ లో జాన్వీ కపూర్ పోస్టర్ ఉంది. దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది.

Devara movie team special poster release wishing Janhvi Kapoor on her birthday

ఒకపక్క తన అందాలతో మరోపక్క తన నటనతో.. ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల హృదయాలలో చోటు దక్కించుకుంది. హిందీలో అనేక సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి తెలుగులో అది ఎన్టీఆర్ నటిస్తున్న “దేవర” సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఎన్టీఆర్ “దేవర” రెండు భాగాలుగా రాబోతుంది. రెండిటిలోనూ జాన్వీ కపూర్… కనిపించనుంది. మొదటి భాగం ఏప్రిల్ 5వ తారీఖు విడుదల కావాల్సింది కొన్ని అన్నివార్యాల కారణాలవల్ల దసరాకి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 10వ తారీకు.. “దేవర” రిలీజ్ కాబోతోంది. తెలుగులో జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Devara movie team special poster release wishing Janhvi Kapoor on her birthday

ఇక రెండో సినిమా రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకుంది. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. నేడు జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఒకపక్క “దేవర” సినిమా యూనిట్ మరోపక్క..”RC16″ మూవీ యూనిట్ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఆమె స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు టాప్ మోస్ట్ హీరోలతో జాన్వీ కపూర్ అవకాశాలు అందుకోవటంతో ఆమె అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?