NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi March 6 2024 Episode 350: కావ్య మీద ప్రేమను బయటపెట్టిన రాజ్ ఇందిరాదేవి ప్లాన్ సక్సెస్ అయినట్టేనా? డబ్బుల కోసం స్వప్న ఇంత పని చేస్తుందా?

Brahmamudi March 6 2024 Episode 350 episode highlights

Brahmamudi March 6 2024 Episode 350: ఈరోజు ఎపిసోడ్ లో రాజ్ అత్తగారింట్లో కష్టాలు పడుతూ ఉంటాడు ఇక బావ కావ్య ఇద్దరు కలిసి ఉండడానికి చూసి ఓర్చుకోలేక పోతాడు ఇక అదే టైంకి స్వేత ఫోన్ చేస్తుంది. ఏంటి రాజ్ ఆత్తారింటికి వెళ్ళిన తర్వాత నన్ను పూర్తిగా మర్చిపోయావు అని అంటుంది. అందుకు రాజ్ ఇది అత్తారిల్లా లేదు అండమాన్ లా ఉంది అని అంటారు అయితే అంత బాధపడి అక్కడ ఉండకపోతే వచ్చేయొచ్చు కదా అని అంటుంది. వద్దామని నేను అనుకున్నాను కానీ వీళ్లంతా బలవంతం చేసి నువ్వు అల్లుడివి నీకు మర్యాదలు చేయాలి అని నన్ను ఆపేస్తున్నారు ఇక నేను కాదు అంటే బ్లాక్మెయిల్ కూడా చేసేటట్టు ఉన్నారు ఎమోషనల్ గా అని అంటాడు రాజ్. మరి వాళ్ళు అంత బాగా చూసుకుంటుంటే మరి ఇందాక నరకంలో ఉందన్నావు అని అంటుంది. నేను చెప్తుంది వాళ్ల గురించి కాదు ఆ బావగాడు ఉన్నాడు కదా వాడి గురించి అని అంటే వెంటనే శ్వేత ఓహో అర్థమైంది నువ్వు జలసీతో అక్కడికి వెళ్లావు అన్న మాట అని అంటుంది. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు, ఒకప్పుడు రాజ్ ఇలా మాట్లాడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు అని అంటుంది శ్వేత. రెస్టారెంట్లో నేను నిన్ను చూశాను రాజ్ వాళ్ళ బావ ఎక్కడ కావ్యకి ప్రపోజ్ చేస్తాడు అని నువ్వు ఎంత బాధ పడ్డావో నాకు తెలుసు, అంతలేదు అని అనడంతో నువ్వు నాకు అబద్ధం చెప్పొద్దు నీ మనసుకు తెలుసు నాకెందుకు అనుమానం గా ఉంది అని అంటుంది. ఏం అనుమానంగా ఉంది అని అంటాడు రాజ్, ఇప్పటివరకు నీకు కావ్య అంటే ఇష్టం లేదు కానీ నాకెందుకో నువ్వు కావ్యాన్ని ఇష్టపడుతున్నావు నీ మనసులో తనకి ప్లేస్ ఉంది అని నాకు అనిపిస్తుంది అని అంటుంది శ్వేత.

Brahmamudi March 6 2024 Episode 350 episode highlights
Brahmamudi March 6 2024 Episode 350 episode highlights

శ్వేత రాజ్ మనసులో ఉన్న ప్రేమను గుర్తించి రాజ్ విషయం చెబుతూ ఉంటుంది ఇక రాజ్ మాత్రం నువ్వు పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు నా మనసులో ఎప్పటికీ కావ్య కి ప్లేస్ లేదు అని అంటాడు అవునా అలా అయితే నువ్వు అసలు అక్కడికి వెళ్లే వాడివే కాదు కదా అని అంటుంది శ్వేత. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధం అయితే అసలు సమస్య మొదలవుతుంది నీకు ఆ విషయం అర్థం కావట్లేదు, అని శ్వేత అంటే ఏంటి నువ్వు అనేది అని అంటాడు రాజ్ అవును రాజ్ నీకు కావ్య అంటే ఇష్టం లేకపోతే నేను చెప్పే మాటలన్నీ విని, నువ్వే ఒక డెసిషన్ కి రా అని అంటుంది. అసలు కావ్య బావ ఇక్కడికి ఎన్ని రోజుల తర్వాత ఎందుకు వచ్చాడు? కావ్య రమ్మందా లేదా తనే వచ్చాడా? ఒకవేళ నువ్వు కావ్య విడిపోవాలి అని అనుకున్న విషయం తెలిసి ఇక్కడికి వచ్చాడా? గతంలో కావ్యని ప్రేమించాడు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు మరి ఇప్పుడు కోల్పోయిన తన ప్రేమను దక్కించుకోవడానికి వచ్చాడా? నాకు నువ్వు అన్ని సమాధానం చెప్పక్కర్లేదు నీకు కావ్య మీద ప్రేమ ఉంటే నువ్వే తెలుసుకుంటావు వీటన్నిటికీ సమాధానం నువ్వే తెలుసుకోవాలి నాకేం చెప్పక్కర్లేదు అని అంటుంది శ్వేత అంత మంచి అమ్మాయి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిందంటే నువ్వు ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేవు బాయ్ అని చెప్పి పెట్టేస్తుంది శ్వేత ఇక రాజ్ మనసులో అలజడి సృష్టిస్తుంది శ్వేత.రాజ్ ఆలోచనలో పడతాడు.
Brahmamudi March 6 2024 Episode 350 episode highlights
Brahmamudi March 6 2024 Episode 350 episode highlights

ఇక కావ్యతో కృష్ణమూర్తి అల్లుడుగారు ఎక్కడమ్మా అని అడుగుతాడు దానికి కావ్య లోపల శ్వేతతో ఫోన్ మాట్లాడుతున్నాడు అని చెప్తుంది. అయితే మనం ఏది చేసినా పర్వాలేదు అక్క అని అంటుంది అప్పు. ఇది మూడుముళ్ల బంధం మా మధ్య దూరం పెరగకుండా ఉండాలి కానీ నిజానికి నాకు ఒక కత్తి మీద స్వాములగా ఉంది. ఆనీ తను ఆడిన నాటకం గురించి చెప్తూ ఉంటుంది కావ్య.పిలవగానే నీ పనులన్నీ మానుకొని వచ్చావు బాబు అని భాస్కర్ ని పొగుడుతాడు కృష్ణమూర్తి. మన మధ్య రుణం తీర్చుకునే ప్రసక్తే వస్తే నేనే మీకు జీవితాంతం రుణపడి ఉంటారు మావయ్య అందులోనూ కావ్య జీవితంలో కళతలు వస్తాయి అనుకుంటే నేను రాకుండా ఎలా ఉంటాను మీరు నన్ను పొగడాల్సిన పనిలేదు. కావ్య కోసం నేనేం చేసినా తక్కువే అవుతుంది అని అంటాడు భాస్కర్. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కావ్య గురించి నా గురించి కాదు, కాదు జీవితం బాగుపడ్డం రాజ్ మనసులో మార్పు రావడం అని అంటాడు భాస్కర్.

ఇక దుగ్గిరాల ఇంట్లో ప్రకాశం కళ్యాణ్ రావడం చూసి ఎంతవరకు వచ్చిందిఅని అడుగుతాడు. ఏముంది మూడు సలహాలు ఆరు సంప్రదింపులతో ఇలా జరిగింది అని అంటాడు అదేంట్రా ఎవరు పబ్లిష్ చేయడానికి ఒప్పుకోలేదా అని అంటాడు ప్రకాశం అప్పుడే ఎలా ఒప్పుకుంటారు నాన్న అందరూ నాకు సలహాలు ఇచ్చి స్టోరీలు రాయమని అడుగుతున్నారు అని అంటాడు మరి మన ఇంట్లోనే మహాభారతం రామాయణం జరుగుతుంటాయిగా వాటిని రాయాల్సింది అని అంటాడు ప్రకాశం అలాంటివి రాయాల్సి వస్తుందని నేను రాయను అని చెప్పాను అని అంటాడు కళ్యాణ్. లైఫ్ నాన్న ఇది టైం పడుతుంది కాస్త, ఇదేం సినిమా కాదు కదా ఒక్కరోజులో అనుకోగానే సాధించి ఇంటికి రావడానికి అని అంటాడు ఇక అదే టైంకి అక్కడికి అనామిక వస్తుంది. నువ్వు జీవితాంతం ఎదురు చూసినా కూడా నీ జీవితంలో సక్సెస్ రాదు అన్నట్లుగా మాట్లాడుతుంది అనామిక. మా వాడు ఏదో సాధించాలనుకుంటే నువ్వు ఎందుకు అలా మాట్లాడతావు అని అంటాడు ప్రకాశం. మీ అబ్బాయి చేసే ప్రయత్నాలు చూస్తుంటే నమ్మకం ఎలా కలుగుతుంది చెప్పండి అని అంటుంది అనామిక, కాలంతో పరిగెట్టాలి లైఫ్ స్పీడ్ ని మనమే పెంచుకోవాలి కానీ మీ అబ్బాయి మాత్రం ఇంకా కవితలు కావ్యం అనుకుంటూ ఇక్కడే కూర్చుంటున్నాడు అని అంటుంది. థాంక్స్ అనా మీకా నన్ను బాగా అర్థం చేసుకున్నావు అని అంటాడు కళ్యాణ్. అర్థం చేసుకున్నాను కాబట్టి ఇప్పటికైనా కల్లుతారు అని చెప్తున్నాను అని అంటుంది. మీ అన్నయ్యలా ఆలోచించు గొప్పగా ఎలా బతకాలో తెలుసుకో అని అంటుంది అనామిక, మా అన్న ఇలా ఆలోచించడానికి నాకేం అవసరం లేదు ఆల్రెడీ మా అన్న ఉన్నాడు కదా అలా ఆలోచించడానికి అని అంటాడు కళ్యాణ్. నువ్వంటే నా గొప్పతనం నలుగురిలో ఉన్న పరువు ఇలాంటి బంగ్లాలతోనో రాదు, సరే నీ ఇష్టం ట్రై చెయ్ ఫస్ట్ డే కదా ఇలానే మాట్లాడతా నెల రోజులు అయ్యాక నీకే క్లారిటీ వస్తుందిలే అని అంటుంది అనామిక. బాధపడకు అనామిక కోపంతో మాట్లాడుతుంది తప్పకుండా అర్థం చేసుకుంటుంది అని అంటాడు ప్రకాశం. నాకు దాని మీద కోపం లేదు నేను అనుకున్నది ఎలా సాధించాలి అని మాత్రమే ఆలోచిస్తున్నాను అని అంటాడు కళ్యాణ్. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది రా ఎవరో ఒకరు మాత్రమే నీలాగా తనకాల మీద నిలబడాలనుకుంటారు ఇంత ఆస్తి ఉండి కూడా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావంటే నాకు నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు ప్రకాశం.

ఇక కావ్యా ఇంట్లో అందరూ చలిమంట దగ్గర నుంచొని ఉంటారు. రాచి రావడం గమనించి అందరూ ఒకసారి గ్యాలరీ అవుతారు మళ్ళీ నాటకం షురూ చేస్తారు. స్కూల్ కి వెళ్తే ఎలా నవ్వుకునేవాలో అలా నవ్వుకుంటున్నారు వీళ్లిద్దరూ అని వాళ్ళిద్దరిని చూసి కనుకమ్ అంటుంది. ఎంతైనా మన అల్లుడు చిన్నప్పటి జ్ఞాపకం మర్చిపోలేదు అని అంటాడు కృష్ణమూర్తి. మన అల్లుడు కాదు మేనల్లుడు అని పిలవండి అని అంటాడు రాజ్. ఏదో అలవాట్లు పొరపాటుగా పిలిచాను ఏమనుకోమాకండి అంటాడు కృష్ణమూర్తి. కావాలని అప్పు భాస్కర్ దగ్గరికి వెళ్లి నువ్వు వినాయక చవితి వచ్చిందంటే నువ్వు డాన్స్ వేసే వాడివి అక్క కూడా స్కూల్లో డాన్స్ వేసేది ఇప్పుడు మీరిద్దరూ కలిసి డాన్స్ వేస్తే చూడాలని ఉంది బావ అని అంటుంది అప్పు భాస్కర్ తో, బుజ్జి డాన్స్ చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు నేను ఇప్పటికైనా రెడీ అని అంటాడు భాస్కర్ వెంటనే రాజ్ మనసులు ఒసే పొట్టి జుట్టు దాన నీకెందుకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అని మనసులో అనుకుంటాడు. కావ్య మాత్రం ఆలోచిస్తూ ఉంటే అప్పు ఏంటక్క ఆలోచిస్తున్నావు బావ ఏమైనా అంటాడనే బావ దశలే బ్రాడ్మెంటులో చదువుకొని వచ్చాడు మీ గురించి ఏమీ అనుకోడు అని రాజు వైపు తిరిగి ఏంటి బావ నువ్వేమైనా అనుకుంటున్నావా అని అంటే లేదు నేనేమీ అనుకుంటాను నేను అబ్రాడ్ లో చదివేచ్చాను కదా నాకు చాలా బ్రాడ్ మైండ్ కదా మీరు కానివ్వండి డాన్స్ మొదలు పెట్టండి అని అంటాడు రాజ్. ఇక కావ్య భాస్కర్ ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటారు. రాజ్ కుల్లుకుంటూ ఉంటాడు.

Brahmamudi March 6 2024 Episode 350 episode highlights
Brahmamudi March 6 2024 Episode 350 episode highlights

ఇక ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటే ఒక నిప్పురవ్వ వచ్చి బయటపడుతుంది వాళ్ళు చూసుకోకుండా డాన్స్ చేస్తూ ఉంటారు ఇక భాస్కర్ కి ఆ నిప్పురవ్వ తగులుతుందేమో అని రాజ్ అనుకుంటాడు. కానీ ఆ నిప్పురవ్వ కావ్య కి తగిలేలా ఉంది అని వెంటనే కళావతి అని అరిచి కావ్యకి తగలకుండా అని పురవంతం చేత్తో తీసి పక్కకు పడేస్తాడు వెంటనే అది వెళ్లి భాస్కర్ కాలికి తగులుతుంది ఇక రాజ్ చేతికి గాయం అవుతుంది భాస్కర్ కాలికి గాయం అవుతుంది. వెంటనే కావ్య ఏమైందండీ చూపించండి అని రాజ్ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటుంది రాజు మాత్రం నాకేం కాలేదు అతనికి ఏమైందో చూడండి అని అంటాడు కానీ అందరూ రాజు ఏమైందో చెప్పు అని బలవంతం చేస్తూ ఉంటారు ఇక కావ్య బలవంతంగా రాజు చెయ్యి చూస్తుంది ఆ చేతికి గాయం అవుతుంది అయ్యో ఎంత ఎర్రగా అయిందండి అని అంటే రాజ్ కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రాజ్ వెనకాలే కావ్య కూడా లోపలికి వెళ్తుంది. ఇక కనకం కృష్ణమూర్తి భాస్కర్ ని కూర్చోమని చెప్పి కాలికి గాయం ఎక్కడ ఉందో చూపిమంటే భాస్కర్ మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని అంటాడు అదేంటి అని అంటుంది కనకం, అవును అన్నయ్య తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాడు. మాటల్లో చెప్పలేకపోయినా చేతల్లో తనకి కావ్య మీద ఎంత ప్రేమ ఉందో చూపించాడు తన చేతికి నిప్పు అంటుకున్న పర్లేదని కావ్య కాలికి ఎక్కడ నిప్పుకుంటుందో అని భయపడి తన చేత్తో నిప్పుని పక్కకి నెట్టేసాడు అంటే తనకి కావ్య మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా అర్థమైంది కదా అని అంటాడు ఇక వెంటనే కృష్ణమూర్తి అవును బాబు నాకు కూడా అదే అనిపిస్తుంది అని అంటాడు. ఇక అప్పు వెళ్లి వెన్నపూస తీసుకురండి అని అంటే, కనకం భాస్కర్ కాలికి వెన్నపూస రాస్తూ నొప్పిగా ఉందా అని అడుగుతుంది వాళ్ళ ప్రేమ ముందు ఈ నొప్పి పెద్దదేం కాదు అని అంటాడు.

ఇక స్వప్న తన క్రెడిట్ కార్డు బిల్లు చూసి 50,000 వచ్చిందా ఇప్పుడు ఎలాగో అని అనుకుంటుంది మొన్న ఒక ఐదు లక్షలు పెట్టి షాపింగ్ చేసే బదులు ఒక 50,000 దాచుకొని ఉండాల్సింది. ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ బిల్లు ఎలా కట్టాలి అని అనుకొని ఆ ఏమైంది మా అత్తనే అడిగి తీసుకొని కడతాను అని అనుకుంటుంది ఇక రుద్రాణి దగ్గరికి స్వప్న డబ్బులు అడగడానికి వెళ్లేసరికి రుద్రాణి దగ్గర రాహుల్ డబ్బులు ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. నాకు ఒక లక్ష రూపాయలు కావాలి మాకు నువ్వు తప్పితే నాకు ఎవరు ఇస్తారు అని అంటాడు రాహుల్ నా దగ్గర లేవు అని అంటుంది రుద్రాణి. అయినా నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా దోచుకోవడానికి ఇంత పెద్ద ఫ్యామిలీ ఉండగా వదిలేసి నా మీద పడ్డావు అని రుద్రా నీ కొడుక్కి డబ్బులు ఇవ్వడం కుదరదు అని చెప్తుంది అదే టైంకి స్వప్న వస్తుంది. ఏంటి ఇక్కడికి వచ్చావు నీకు కావాల్సినవన్నీ రూమ్ లో ఉన్నాయి కదా అంటే నేను ఏమైనా కుక్క పిల్లనా ఏంటి? మీరు చెప్పినట్టుగా ఏది పెడితే అది సైలెంట్ గా ఉండడానికి అని అంటుంది స్వప్న. నా సంగతి నేను చూసుకుంటాను కానీ మీరు చేసిన అవసరాలు తీరిస్తే చాలు అని అంటుంది స్వప్న. ఇప్పుడు ఎందుకు వచ్చావు ముందు అది చెప్పు అంటుంది రుద్రాణి నాకు క్రెడిట్ కార్డు బిల్లు వచ్చింది అని అంటుంది స్వప్న. నీ బిళ్ళొస్తే నువ్వు కట్టుకో అని అంటుంది రుద్రాణి. తినడానికి తిండి లేక మజ్జిగ తాగుతుంటే కోడిలు వచ్చి కుల్ఫీ కావాలి అని అడిగింది ట, నా దగ్గర డబ్బులు లేవు అని అంటుంది రుద్ర అని రాహుల్ నువ్వైనా ఇస్తావా అని అంటే నా దగ్గరే లేవు అని అంటాడు. ఇక స్వప్న ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు అని వెళ్ళిపోతుంది. రాహుల్ డబ్బులు అడిగితే, రుద్రాణి అసలు బుద్ధుందా నీ పెళ్ళాం నేను సంపాదించుకోగలను వెళ్ళిపోతే నువ్వు మాత్రం నన్ను అడుగుతున్నావా అని తిడుతుంది.

Brahmamudi March 6 2024 Episode 350 episode highlights
Brahmamudi March 6 2024 Episode 350 episode highlights

ఇక కనకం ఇంట్లో రాజ్ కి కాఫీ ఇస్తుంది కావ్య. కనకం భాస్కర్ ని అల్లుడు అని పిలవడంతో రాజ్ కోపంగా కనకం వైపు తిరిగి తన ఊహించుకుంటూ కణతాన్ని స్టూడెంట్ లాగా తను టీచర్ లాగా రాజ్ ని అల్లుడు అని భాస్కర్ ని మేనల్లుడు అని పిలవాలని క్లాస్ ఇస్తూ ఉంటాడు. కలలో నుంచి బయటికి వచ్చాడు రాజ్. వెంటనే భాస్కర్ నడవలేక పోతుంటే కావ్య దగ్గరికి వెళ్లి ఏంటి బావ నడవలేక పోతున్నావా అని అంటుంది. పాపం ఎలా నడుస్తాడు నాకు పైన కాలితే వాడికి కింద కాలింది కదా అని అంటాడు రాజ్. ఏంటి అని అంటే కాలు కాలింది కదా అని అంటాడు రాజ్. అవునన్నయ్య నడవడం చాలా కష్టంగా ఉంది అని అంటాడు భాస్కర్. నిజం అలానే ఉంటుంది తమ్ముడు నువ్వే తెలుసుకోవాలి అని అంటాడు రాజ్. అసలే బావకి కాలి నడవలేక పోతుంటే మీరేందండి నిపు మీద వ్యాసం రాస్తున్నారా అని అడుగుతుంది. నువ్వు బయటికి ఎందుకు వచ్చావు బావ అని అంటే స్నానం చేయాలి బుజ్జి అని అంటాడు. వెంటనే పెద్ద బావ నేను చేయిస్తాను అంటుంది కావ్య రాజ్ కాఫీ తాగుతూ ఒక్కసారిగాను అని పెద్దగా అరుస్తాడు. ఏమైంది అని అడిగితే వాడు స్నానం చేపించమని అడగలేదు స్నానానికి వెళ్ళాలి అన్నాడు నేను తీసుకువెళ్తాను అని బలవంతంగా రాజ్ బావని స్నానానికి తీసుకువెళ్తాడు.

రేపటి ఎపిసోడ్లో స్వప్న మోడలింగ్ కి ఫోటోలు కి ఫోజులిస్తూ ఉంటుంది. అప్పుడే అందరూ అక్కడికి వచ్చి స్వప్న చేస్తున్న పనిని చూసి షాక్ అవుతారు. ఇక రుద్రాణి నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా అసలు ఇంత ధైర్యం నీకు ఎక్కడిది అని అంటే ధైర్యం కాదు అవసరం అని అంటుంది స్వప్న అవసరమా అని అపర్ణ అడిగితే అవును నాకు డబ్బు అవసరమైంది అని అంటుంది. నా పుట్టింటి నుంచి తెచ్చుకోమని చెప్పారు అని అంటే వెంటనే ధాన్యం వాళ్లే ఇంకొకళ్ల మీద ఆధారపడతారు అలాంటిది వాళ్లు నీకు డబ్బులు ఇస్తారా అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య వాళ్లేమి వేరేవాళ్ళ మీద ఆధారపడట్లేదు వాళ్ళు బతుకేదో వాళ్ళు బతుకుతున్నారు అని అంటుంది వెంటనే అనామిక అవును అందుకే కదా అప్పు చేత నా భర్తకి వలవేసి పెళ్లి చేసుకోవాలనుకుంది అని అంటుంది. వెంటనే అక్కడే ఉన్న రాజ్ కోపంగా అనామిక అని అరుస్తాడు.

author avatar
bharani jella

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N