NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Janhvi Kapoor: రామ్ చరణ్ సరసన హీరోయిన్ జాన్వీ కపూర్.. కన్ఫామ్ చేసిన నిర్మాతలు..!!

Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొత్త సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. “RC16” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అథ్లెటిక్ గా కనిపించబోతున్నట్లు టాక్. పల్లెటూరు నేపథ్యంలో ఉత్తరాంధ్ర యాసలో ఈ సినిమాలో చరణ్ డైలాగులు చెప్పనున్నట్లు సమాచారం. అదేవిదంగా సినిమాలో అటువంటి వాతావరణం ఉండే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన చాలామంది నటీనటులను కొత్తవారికి అవకాశం కల్పిస్తూ… ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Heroine Janhvi Kapoor opposite Ram Charan Producers confirmed

ఈ సినిమాలో మొదటి నుండి జాన్వీ కపూర్ హీరోయిన్ అని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ సోషల్ మీడియా జాన్వీ కపూర్ హీరోయిన్ అని కన్ఫర్మ్ చేస్తూ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. మార్చి 6వ తారీఖు జాన్వీ కపూర్ పుట్టినరోజు నేపథ్యంలో… ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ… చరణ్ సినిమాలో ఆమె నటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆల్రెడీ ఎన్టీఆర్ 30వ సినిమా “దేవర”లో జాన్వీ కపూర్ హీరోయిన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ…సౌత్ లో రెండో సినిమా చరణ్ తో అవకాశమందుకోవటం సంచలనంగా మారింది.

Heroine Janhvi Kapoor opposite Ram Charan Producers confirmed

జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవికి సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. రామారావు మొదలుకొని చిరంజీవి తరం వరకు ఆమె చాలామంది టాప్ హీరోలతో నటించింది. దురదృష్టవశాత్తు 2017లో మరణించడం జరిగింది. కూతురిని హీరోయిన్ గా లంచ్ చేసినా గాని… జాన్వీ కపూర్ నటించిన మొదటి సినిమా శ్రీదేవి చూడలేకపోయారు. ఆమె కూతురుగా జాన్వీ కపూర్.. మంచి ఇమేజ్ సొంతం చేసుకుని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన నటనతో రాణిస్తుంది. ఈ క్రమంలో తెలుగులో రెండో ఛాన్స్ రామ్ చరణ్ తో అందుకోవటంతో..”RC16″ పై అంచనాలు మరింతగా పెరిగాయి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N