NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Samantha: హాట్‌నెస్ తో నెట్టింట హీటు పుట్టిస్తున్న స‌మంత‌.. అమ్మ‌డి అందాల‌కు అల్లాడిపోతున్న కుర్ర‌కారు!

Samantha: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత హెల్త్ ఇష్యూస్ కారణంగా కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ సమంత.. ప్రస్తుతం ఆరోగ్యం చక్కదిద్దుకునే పనిలో ఉంది. అయితే తెరపై కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు క్రేజీ ఫోటోషూట్లతో అలరిస్తోంది.

తాజాగా డబుల్ హాట్ నెస్ తో నెట్టింట హీటు పుట్టించింది. బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ సూట్‌లో స్కిన్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఎద అందాల‌ను హైలెట్ చేస్తూ రెచ్చిగొట్టింది. కుర్చీలో కూర్చొని ఓరగా చూస్తూ ఫోటోల‌కు పోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. `డిస్నీ ప్రిన్సెస్ గా ఓడిపోయాను.. ఇప్పుడు నేను డ్రాగన్` అంటూ ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్ కూడా పెట్టింది.

ఇక స‌మంత షేర్ చేసిన తాజా ఫోటోలు చూసి కుర్ర‌కారు చూపు తిప్పుకోలేక‌పోతున్నారు. అమ్మ‌డి అందాల‌కు అల్లాడిపోతూ.. హాట్‌, ఫైర్ అంటూ ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. కాగా, స‌మంత చివ‌రిగా ఖుషి మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్ట‌ర్ చేసిన ఈ చిత్రం గ‌త ఏడాది విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.

ప్ర‌స్తుతం స‌మంత చేతిలో ఎటువంటి సినిమాలు లేదు. కానీ గతంలో చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో స‌మంత బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ జంట‌గా న‌టించారు. ఆల్రెడీ ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయింది. త్వ‌ర‌లోనే ఈ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N