NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Anasuya: మొదటిగా ఒక ఆశతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చిన్న క్యారెక్టర్ అయినా పర్వాలేదు అందులో పోషిస్తాం అనే అనుకుని మొదలు పెట్టిన యాక్ట్రెస్ ఎందరో ఉన్నారు. అలా మొదలుపెట్టిన కొందరు యాక్ట్రెస్ కెరియర్ ప్రస్తుతం ఊహించని స్థాయిలోకి వెళ్ళింది. తాము కూడా అనుకోని విధంగా వారి కెరీర్ మలుపు తిరిగింది. స్టార్ హీరోల సినిమాలలో నటించడం వంటి అవకాశాలు కూడా దక్కుతున్నాయి. అలాంటి వారిలో అనసూర్య కూడా ఒకరు. మొదటిగా జబర్దస్త్ అనే కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తూ టాలీవుడ్ కి పరిచయమైన అనసూయ ప్రస్తుతం మాత్రం స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ తన నటనను నిరూపించుకుంటుంది. అంతేకాకుండా తనపై జరిగే ట్రోల్స్ ని ఖండిస్తూ తగిన గుణపాఠం చెబుతుంది.

actress Anasuya latest updates
actress Anasuya latest updates

సాధారణంగా ఏ సెలబ్రిటీ అయినా ఫాన్స్ పై విరుచుకు పడితే తమకున్న పాపులారిటీ పోతుందేమోనని ఆలోచించుకుంటారు. కానీ అది అనసూయ మాత్రం అస్సలు చెయ్యదు. తనని హేళన చేసే వారిని దీటుగా ఎదుర్కొంటూ గట్టి గుణపాఠం చెబుతుంది. ఇక ఈమె చేష్టలకి ప్రేక్షకుల సమాధానానికి సరిపోతుందని చెప్పొచ్చు. నిత్యం ఈమె ఏదో ఒక పోస్ట్ పెట్టి దాని కింద ప్రేక్షకులను మండించే కొటేషన్స్ పెట్టడం.. వాటికి ప్రేక్షకులు హర్ట్ అవ్వడం వంటివి కామన్ గా జరుగుతున్నాయి. అలా ఇప్పటికే అనసూయ పై అనేక ట్రోల్స్ జరిగాయి. ఈమె మంచి పని చేస్తే ఎవ్వరు పట్టించుకోరు.. అదే పబ్ లో లేదా ఏదైనా చెడ్డ పని చేస్తే ఇట్టే గుర్తిస్తారు.

actress Anasuya latest updates
actress Anasuya latest updates

గుడికెళ్లిన అనసూయని గుర్తించరు కానీ పబ్ కి వెళ్లిన అనసూయని మాత్రం ప్రేక్షకులు బానే గుర్తిస్తారు. ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అనసూయ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవల విమానం వంటి సినిమాలలో నటించి మరోసారి ఫామ్ లోకి వచ్చింది. ఇక అనసూయ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన కొద్ది క్షణాల్లోనే ఆ పోస్ట్ కి లక్షల్లో లైకులు వేళల్లో కామెంట్లు వస్తాయి. అలాంటి అనసూర్య సోషల్ మీడియాలో సైతం నిత్యం యాక్టివ్గానే ఉంటుంది.

actress Anasuya latest updates
actress Anasuya latest updates

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్రీన్ కలర్ పంజాబీ డ్రెస్ ధరించి బ్లూ కలర్ చున్నీతో తన అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఈ డ్రెస్ లో మీరు చాలా పద్ధతిగా ఉన్నారు. ఇంచగ్గా ఇటువంటి డ్రెస్ లలో కనిపించండి. ఇలా కనిపిస్తే మిమ్మల్ని ఎవ్వరూ ట్రోల్ చేయరు కూడా. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తిరిగే కంటే ఇటువంటివి మీకు చాలా బాగుంటాయి. సో ఇటువంటివే మీరు ఎక్కువగా వాడండి. ఇలా ఉంటే మీకు డైరెక్టర్లు కూడా అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారు. మీకు ప్రస్తుత కాలంలో బాగానే క్రేజ్ ఉంది. కానీ అది మంచి క్రేజ్ కాదు. మీ హాట్ హాట్ ఫోటోలతో వచ్చిన క్రేజ్. మీరు కనుక చాలా పద్ధతిగా ఉంటే మీకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తాయి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella