NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 4 2024 Episode: వెన్నెలని వెతికే పనిలో కావ్య.. అప్పుకి సహాయం చేయాలనుకున్న కళ్యాణ్.. రుద్రాణి రివర్స్ డ్రామా..

Brahmamudi Today Episode April 4 2024 Episode highlights

Brahmamudi April 4 2024 Episode: కావ్య ఎండి సీట్ లో కూర్చోమంటే అందుకు తగినవాడు కళ్యాణ్ అని తనకే ఎండి సీట్ల కూర్చునే అర్హత ఉంది అని అంటుంది కావ్య ఇక మొత్తానికి అనామిక ధాన్యం అనుకున్నట్లుగా కళ్యాణ్ ఎండి సీట్ లోకి వెళ్తాడు. కంగ్రాట్యులేషన్స్ చెప్పడానికి కావ్య కళ్యాణ్ దగ్గరికి వస్తుంది అందుకు కళ్యాణ్ మీరు చేసింది నాకు నచ్చలేదు వదిన అని అంటే మీ కెపాసిటీ ఏంటో ఇంట్లో అందరికీ తెలియాలనే ఇలా చేశాను ఇప్పుడు మీరు కొంతకాలం మీ అన్నయ్య ప్లేస్ లో ఉండి ఆఫీస్ని బాగా నడిపి అందరిలో మీరు ఆఫీస్ని చూసుకునే కెపాసిటీ ఉందని నిరూపించి ఆ తర్వాత మీ కవితల మీద దృష్టి పెట్టండి అప్పుడు ఎవరు మిమ్మల్ని ఏమీ అనరు అని అంటుంది. అందుకు మీరు నాకు తోడుగా ఉండాలి వదిన అని కళ్యాణి అడుగుతాడు నేను నీకు వదినలా కాకుండా అమ్మలాగా తోడుగా ఉంటానని కావ్య మాటిస్తుంది.

Brahmamudi Today Episode April 4 2024 Episode highlights
Brahmamudi Today Episode April 4 2024 Episode highlights

ఈరోజు ఎపిసోడ్ లో, కావ్య కళ్యాణ్ ను నాకు మీ నుండి ఒక హెల్ప్ కావాలి కవి గారు అని అడుగుతుంది అందుకు కళ్యాణ్ చెప్పండి వదిన మీరు ఏమి అడిగినా చేస్తాను అని అంటాడు మీ అన్నయ్య తో పాటు తన ఫ్రెండ్స్ గురించి నీకు తెలుసు కదా వాళ్ళల్లో వెన్నెల అనే అమ్మాయి గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతుంది చాలా చాలా సేపు ఆలోచించి కళ్యాణి నాకు అసలు వెన్నెలా అనే అమ్మాయి గుర్తుకు రావట్లేదు అని అంటాడు కాదు మీరు బాగా ఆలోచించండి కచ్చితంగా మీకు వినలా అనే అమ్మాయి గుర్తొచ్చి తీరాలి అని అంటుంది దాంతో కళ్యాణ్ కొంతసేపటి తరువాత పదో తరగతి చదివేటప్పుడు వెన్నెల అనే అమ్మాయి మా అన్నయ్యని ప్రేమించింది ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్కడ ఉన్న అన్నది తెలియదు అని అంటాడు ఇక మీ అన్నయ్య పదవ తరగతి స్కూల్లో చదివాడు అడ్రస్ కావాలి అని అడుగుతుంది కళ్యాణ్ అంతా చెప్తాడు ఇక కావ్య వెన్నెల అడ్రస్ కోసం ఆ స్కూల్ కి వెళ్లి కనుక్కోవాలి అని అనుకుంటుంది.

Brahmamudi Today Episode April 4 2024 Episode highlights
Brahmamudi Today Episode April 4 2024 Episode highlightsBrahmamudi Today Episode April 4 2024 Episode highlights

ఇక మరోవైపు అప్పు రూమ్లో బాధపడుతూ ఉంటుంది కనకం ఎంతసేపటి నుంచి తలుపు తీయవేంటి అని అరుస్తుంది. అప్పు మాత్రం తలుపు తీయకుండా బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అప్పుని కోప్పడుతుంది నాకు తలకాయ నొప్పిగా ఉంది నన్ను కదిరించొద్దు అని అప్పు సమాధానం చెబుతుంది కానీ కానకం నిజం అనుకొని అక్కడ నుంచి పక్కకు వస్తూ ఉంటే అప్పుడే కళ్యాణ్ లోపలికి వస్తాడు కళ్యాణ్ అప్పటికే చాలాసార్లు అప్పుకి ఫోన్ చేసి ఉంటాడు కానీ అప్పు ఫోన్ లిఫ్ట్ చేయదు ఎంతసేపైనా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కళ్యాణ్ కి అనుమానం వస్తుంది ఏదైతే అది అయిందని ఇంటికి వచ్చేస్తాడు. కళ్యాణ్ ని చూసి బాబు మీరు ఇలా రావడం మీ ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని, కనకం కళ్యాణ్తో అంటుంది కానీ కళ్యాణ్ మాత్రం అదంతా నేను చూసుకుంటాను ఆంటీ ముందు అప్పు లోపల ఏం చేస్తుంది తను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అందుకే వచ్చాను అని అంటాడు. అప్పు నీ డోర్ తీయమని బతిమిలాడుతాడు కళ్యాణ్ గొంతు వినగానే అప్పు వచ్చి తలుపు తీస్తుంది ఇక కళ్యాణి చూసి అప్పు ఎమోషనల్ అవుతుంది. కనకం గట్టిగా అప్పు అని అరుస్తుంది దాంతో కళ్యాణ్ చేయి వదిలిపెడుతుంది అప్పు. ఏంటి బ్రో నువ్వు ఏడుస్తున్నావా అని అడుగుతాడు కళ్యాణ్ అవును అని అంటుంది దేనికి అని అడిగితే అక్కడ బ్రోకర్ అన్నమాటల గురించి అంతా చెప్తుంది అప్పుడు అవన్నీ తెలుసుకున్న కళ్యాణి అరుస్తాడు. ఇంత జరిగితే నువ్వు నాకు చెప్పకుండా ఉన్నావా, పదా వాడి అంత తేలుద్దాము అని కళ్యాణి అప్పు చెయ్యి పట్టుకుని ఆ బ్రోకర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు.

Brahmamudi Today Episode April 4 2024 Episode highlights
Brahmamudi Today Episode April 4 2024 Episode highlights

ఇక మరోవైపు కావ్య రాజ్ స్కూల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి రాజ్ చదివిన సంవత్సరం చెప్పి ఆ సంవత్సరంలో ఉన్న అప్లికేషన్ లిస్ట్ అంతా బయట పెట్టమంటుంది వాళ్ళందరూ అప్లికేషన్ బయట పెడితే అవన్నీ చూసి అక్కడే వెన్నెల అడ్రస్ చూసి షాక్ అవుతుంది. ఇక ఎట్లాగైనా సరే వెన్నెల్ని పట్టుకోవాలని ఫిక్స్ అవుతుంది ఆ అడ్రస్ పట్టుకొని వెన్నెల దగ్గరికి వెళ్తుంది వస్తున్నాను వెన్నెల ఇతను దొరికేసినట్టే అని అనుకుంటుంది మనసులో, ఇక మరోవైపు రాజ్ అంతరాత్మ బయటికి వస్తుంది రాజ్తో మళ్ళీ గొడవ పడడం మొదలు పెడతాడు. రాజ్ ను నిలదీస్తుంది అంతరాత్మ, ఒరేయ్ ఆ వెన్నెల ఎవరో కనీసం నాకైనా చెప్పురా ఆ అమ్మాయి అయినా బాగుంటుందా కత్తిలా ఉంటుందా అని అడుగుతూ ఉంటాడు. నువ్వు నా జీవితంలో ఉన్న ఏకైక లక్ష్యం శోభనం చేసుకోవడం దాన్ని కూడా పాడు చేశావు కదరా అని రాజ్ అని అంటాడు. కనీసం కళావతి అంత అందంగా అయినా ఉంటుందా అని అడుగుతాడు రాజ్ మాత్రం సైలెంట్ గా ఉంటే నువ్వు మాత్రం సైలెంట్ గా ఉంటావు దేనికి సమాధానం చెప్పడం కనీసం నీకైనా నువ్వు నిజం చెప్పురా నాకు చెప్పకపోయినా పర్వాలేదు ఇక మన పెళ్ళాం మాత్రం ఊరుకోదురా ఆ వెన్నెలేని ఏం మబ్బుల చాటున దాచిపెట్టినా కూడా పట్టి బయటకు తీసుకొస్తుంది అందరి ముందు నిలబెడుతుంది అని అంతరాత్మ అంటాడు.

Brahmamudi Today Episode April 4 2024 Episode highlights
Brahmamudi Today Episode April 4 2024 Episode highlights

మరోవైపు కావ్య స్కూల్లో దొరికిన అడ్రస్ పట్టుకొని ఒక ఇంటికి వెళ్తుంది అక్కడ తలుపు కొడితే ఒక మహిళ డోర్ తీస్తుంది ఎవరిమీరు అని అడిగితే మీకోసమే వచ్చాను అని చెప్తుంది ఇంకా ఎన్నాళ్ళు ఇలా దాకుంటా వచ్చి మా ఇంట్లో నిజం చెప్పు మా ఆయనతో నీకున్న సంబంధం గురించి చెప్పు అని నిలదీస్తుంది. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అని ఆవిడ అంటుంది ఎందుకు దొరికిపోయిన తర్వాత ఇలా మీరు దాక్కోవాల్సిన అవసరం లేదు అని అంటే అప్పుడే వాళ్ళ ఆయన పిలుస్తుంది ఆయన వచ్చి ఏంటమ్మా మీరు గొడవ పెట్టుకున్నారు అని అంటే ఓహో నీకు పెళ్లి అయిన తర్వాత నా భర్తతో నువ్వు సంబంధం పెట్టుకున్నావా అయినా సరే నా కాపురంలో చిచ్చు పెట్టినందుకు నిన్ను వదిలిపెట్టను అసలు నువ్వు ఎవరి కోసం వచ్చావు అమ్మ అని అడుగుతాడు ఆయన, నేనొచ్చింది వెన్నెల కోసం ఈ వెన్నెల కోసం అని అంటుంది ఈమె వెన్నెల కాదు నా పేరు సావిత్రి అని అంటుంది. దాంతో షాక్ అవుతుంది కావ్య అయ్యో సారీ అండి ఏదో తప్పు జరిగింది వెన్నెల గురించి అడిగితే మీ అడ్రస్ ఇచ్చారు మీరే వెన్నెలనుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడాను. సారీ అండి అని అంటుంది ఇక వెన్నెల అంతకుముందు ఇంట్లో ఉందా ఆమెను ఏమన్నా ఇంటి ఓనర్ అని అడుగుతుంది లేదమ్మా ఆవిడ ఓనర్ ఎవరో మాకు తెలియదు అంతకుముందు ఈ ఇంటి ఓనర్స్ అయి ఉంటారేమో మరి మా నాన్న ఈ ఇల్లు కొన్నారు అప్పుడు కూడా ఆమె పేరు మాకు తెలియదు కానీ ఆయన చనిపోయారు ఇప్పుడు అని అంటాడు. ఇక సావిత్రి భర్త చెప్తాడు దాంతో సారి అండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode April 4 2024 Episode highlights
Brahmamudi Today Episode April 4 2024 Episode highlights

ఇక అనామికా ధాన్యం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు దాన్యం అనామికని పొగుడుతూ ఉంటుంది నువ్వు భలే మంచి పని చేశావు ఇన్నాళ్ళకి మన కల నెరవేరింది అని అంటే నేనున్నాను కదా అత్తయ్య నేను అనుకున్నది సాధిస్తాను అని అంటుంది. అనామిక కళ్యాణ్ పట్టం కట్టడంతో చాలా సంతోషంగా ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రాణి శభాష్ నేను చెప్పినట్లు నువ్వు చేసావు అని అంటుంది ఇక ఆపండి మీ నాటకాలు అని అనామిక రుద్రాణి మీద రివర్స్ అవుతుంది.మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు రాహుల్ ఎండీ ని చేయడానికి నాతోపాటు పోరాడారు నాకు తెలియదనుకుంటున్నారా ఏంటి అని అంటుంది. నేను రాహుల్ తీసుకుని వచ్చాను కాబట్టే మధ్యలోకి మీ ఆయనకి ఎండి సీటు దక్కింది అది మీరు అర్థం చేసుకోవట్లేదు నేను రాహుల్ ని తక్కువ చేసి మాట్లాడాను. అది అంతా ఎందుకు చేశాను నీకోసమే చేశాను అనామిక నీకు మాట ఇచ్చాను కాబట్టి కళ్యాణి చేయడానికి నేను అదంతా చేశాను మీరు మాత్రం అది గుర్తించట్లేదు అని రుద్రాణి నాటకం ఆడుతుంది అదంతా అనామిక ధాన్యం నిజం అనుకుంటారు. రుద్రానికి సారీ చెప్తారు. నేను అలా మాట్లాడితే ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని స్వార్ధపరులుగా అనుకునే వాళ్ళు నేను నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడాను కాబట్టే రాహుల్ కి కళ్యాణ్ కి మధ్య డిఫరెంట్ ఏందో అందరికీ తెలిసింది మీకు అనుకున్నది సాధించడానికి ఒక అవకాశం దొరికింది అదంతా నేను మీకోసమే చేశాను అని అంటే ఇక ఈ ఫలితం అంతా మీరు గుర్తిస్తే చాలు నాకు అని అంటుంది రుద్రాణి మాటలు అన్ని ఇద్దరు నమ్ముతారు.

ఇక మరోవైపు కళ్యాణ్ అప్పుని తీసుకొని ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్తాడు అని బాగా కొట్టి పోలీస్ స్టేషన్ ముందుకు తీసుకొస్తాడు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆ బ్రోకర్ చంపలు వాయిస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇక అప్పుడే మీడియా వాళ్ళందరూ వస్తారు మీడియా వాళ్ళు ఉండగానే, కళ్యాణ్ బ్రోకర్ తో గొడవ పడుతూ ఉంటే పోలీసులు వచ్చి మీరు లాండ్ ఆర్డర్ అన్ని చేతిలో తీసుకుంటారా మాకు అప్పచెప్పండి అని అంటాడు. మీరు చేయలేని పని నేను చేస్తున్నాను అని అంటారు అప్పుడే అక్కడ ఉన్న మీడియా ఏమైంది అని అడిగితే ఈ దుర్మార్గుడు మా ఫ్రెండ్ పోలీస్ ట్రైనింగు కంప్లీట్ చేస్తే దానికి అడుగడుగునా అడ్డుపడ్డాడు తనకి ఎప్పటికీ పోలీస్ అవ్వకుండా చేస్తానని చెప్పాడు. తర్వాత లంచం అడిగాడు దానికి కూడా లొంగక పోవడంతో ఇవాళ గెస్ట్ హౌస్ కి రమ్మని చెప్పాడు. ఇక ఇదంతా విని పోలీసులతో పాటు మీడియా వాళ్ళు కూడా షాక్ అవుతారు ఇక ఎవరు గురించి మీరు మాట్లాడేది అంటే అప్పు గురించి అని కళ్యాణ్ అందరి ముందు అప్పు గురించి ఆ బ్రోకర్ అన్న మాటలు అన్ని మీడియాలో వస్తూ ఉంటాయి. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

రేపటి ఎపిసోడ్ లో కళ్యాణ్ అప్పుకి హెల్ప్ చేయడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు ఇక ధాన్యం కనకం మీద ఫైర్ అవుతూ ఉంటుంది. అసలు ఈ కుటుంబంతో వాళ్లకి ఎటువంటి సంబంధం ఉండకూడదు ఆ సంబంధం ఉండడం వల్లే నా కొడుకుతో కలిసి తిరుగుతున్నాడు. ఆ సంబంధం లేకుండా శాశ్వతంగా దూరం చేయాలి ఈ కుటుంబంతో కనకంబాలని అని అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య చిన్నతయాని గట్టిగా అరుస్తుంది ఇక కావ్య ఏం మాట్లాడిందో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri