NewsOrbit
సినిమా

విజ‌య్ విజిలేస్తే… 

విజ‌య్ ఫ్యాన్స్ అప్పుడే సెల‌బ్రేష‌న్ ప్రారంభించేశారు. ఎందుకు సెల‌బ్రేష‌న్స్ అని అనుకుంటున్నారా? ఆయ‌న పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్ అన్న‌మాట‌. విజ‌య్ పుట్టిన రోజు శ‌నివారం . జూన్ 22న ఆయ‌న పుట్టిన‌రోజు వ‌స్తుందంటేనే అభిమానుల‌కు సంద‌డే సంద‌డి. ఈ సారి ర‌క‌ర‌కాల హ్యాష్ ట్యాగ్‌ల‌తో ఆయ‌న పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేస్తున్నారు. ఈ ఏడాది విజ‌య్ త‌న 45వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నారు. దీనికి త‌గ్గ‌ట్టు ఆయ‌న న‌టిస్తున్న సినిమా టైటిల్‌ను ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. ఏజీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అర్చ‌నా క‌ల్పాతి త‌న ట్విట్ట‌ర్‌లో “క‌ల్పాతి ఎస్ అగోరం స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తున్న చిత్రం టైటిల్ `బిగిల్‌`. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రెహమాన్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తోంది“ అని ట్వీట్ చేశారు.

Related posts

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Leave a Comment