NewsOrbit
న్యూస్

ఎమ్మెల్యేలకు సిఎం జగన్ క్లాస్

అమరావతి: శాసనసభలో ఎలా వ్యవహరించాలి, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నూతన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రెండు రోజు పాటు శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వ్యవహార శైలిపైనా ఆరోపణలు చేశారు.

ఉమ్మడి ఏపి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఒక ప్రాజెక్టుకు సంబంధించి తప్పుడు పత్రాలను తీసుకువచ్చి అసెంబ్లీలో మాట్లాడారని జగన్ గుర్తు చేశారు. నాడు చంద్రబాబు తీసుకువచ్చిన తప్పుడు పత్రాలపై అధికార పార్టీ నేతలు కొద్దిసేపు అయోమయానికి గురయ్యారని జగన్ అన్నారు.

మరునాడు ఇదే విషయమై వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో చెప్పారని జగన్ గుర్తు చేశారు. అసలు డాక్యుమెంట్ల ఆధారంగా వైఎస్ఆర్ అసెంబ్లీలో మాట్లాడి చంద్రబాబు తెచ్చింది తప్పుడు డాక్యుమెంట్లని నిరూపించారని ఆయన చెప్పారు. తాను నకిలీ డాక్యుమెంట్  ఆధారంగా మాట్లాడినట్లు చంద్రబాబు కూడా అసెంబ్లీ వేదికగా ఒప్పుకొన్నారని  ఆయన తెలిపారు.

చంద్రబాబు మాదిరిగా అబద్దాలు మాట్లాడకూదని వైసిపి ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు. వాస్తవాలనే మాట్లాడాలని ఎమ్మెల్యేలను జగన్ కోరారు.

గత ఐదేళ్లు నడిచినట్లు కాకుండా శాసనసభను భిన్నంగా నిర్వహిస్తామని జగన్ పేర్కొన్నారు.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

Leave a Comment