NewsOrbit
సినిమా

సైమా 2019 తెలుగు అవార్డ్ విన్న‌ర్స్‌

ద‌క్షిణాదిన‌ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే సౌతిండియా ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2019 అవార్డుల ప్ర‌దానోత్స‌వం క‌త‌ర్‌లో క‌న్నుల పండులా జ‌రిగింది. రెండు రోజుల పాటు జ‌రిగే ఈ వేడుక‌లో ఆగ‌స్ట్ 15న తెలుగు, క‌న్న‌డ సినిమాల‌కు అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు.

సైమా 2019 తెలుగు అవార్డుల విజేత‌:

బెస్ట్ మూవీ : మ‌హాన‌టి
బెస్ట్ హీరో: రామ్‌చ‌ర‌ణ్‌(రంగ‌స్థ‌లం)
బెస్ట్ హీరో (క్రిటిక్స్‌): విజ‌య్ దేవ‌ర‌కొండ‌(గీత గోవిందం)
బెస్ట్ హీరోయిన్ : కీర్తి సురేశ్‌(మ‌హాన‌టి)
బెస్ట్ హీరోయిన్ (క్రిటిక్స్‌): స‌మంత (రంగ‌స్థ‌లం)
బెస్ట్ డైరెక్ట‌ర్‌: సుకుమార్‌(రంగ‌స్థ‌లం)
బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌: రాజేంద్ర ప్ర‌సాద్‌(మ‌హాన‌టి)
బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట్రెస్: అన‌సూయ‌(రంగ‌స్థ‌లం)
బెస్ట్ విల‌న్: శ‌ర‌త్ కుమార్‌(నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌(రంగ‌స్థ‌లం)
బెస్ట్ క‌మెడియ‌న్‌: స‌త్య‌(ఛ‌లో)
బెస్ట్ లిరిసిస్ట్‌: చంద్ర‌బోస్‌(ఎంత స‌క్క‌గున్నావె – రంగ‌స్థ‌లం)
బెస్ట్ సింగ‌ర్‌: అనురాగ్ కుల‌క‌ర్ణి(పిల్ల‌రా – ఆర్‌.ఎక్స్ 100)
బెస్ట్ సింగ‌ర్ ఫిమేల్ : మాన‌సి(రంగ‌మ్మా మంగ‌మ్మా-రంగ‌స్థ‌లం)
బెస్ట్ డెబ్యూ హీరో: క‌ల్యాణ్ దేవ్‌(విజేత‌)
బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌: పాయ‌ల్ రాజ్‌పుత్‌(ఆర్‌.ఎక్స్ 100)
బెస్ట్ డెబ్యూ డైరెక్ట‌ర్‌: అజ‌య్ భూప‌తి(ఆర్‌.ఎక్స్ 100)
బెస్ట్ కెమెరామెన్‌: ర‌త్న‌వేలు(రంగ‌స్థ‌లం)
బెస్ట్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌: రామ‌కృష్ణ మోనిక‌(రంగ‌స్థ‌లం)
సోష‌ల్ మీడియా పాపుల‌ర్ స్టార్‌: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Leave a Comment