NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రామాయపట్నం పోర్టుకు సిఎం శంకుస్థాపన

ఒంగోలు, జనవరి 9: వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రామాయపట్నంలో కాగితపు పరిశ్రమకు, పోర్టు నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన జన్మభూమి – మావూరు సభలో పాల్లొని ప్రసంగించారు.

ఓడ రేవు నిర్మాణం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆక్వారంగానికి రాయితీలు ఇస్తాం. రైల్వే కనెక్టివిటి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.రాబోయే రోజుల్లో  ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అన్నారు

విద్యుత్తు ఆదా కోసం ఎల్‌ఇడి బల్పులు వినియోగిస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటి వరకూ పేదలకు 27లక్షల గృహాల నిర్మాణం చేశాం. వీటి కోసం 83వేల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టాం. ఇళ్ల నిర్మాణాల కోసం ఈ జన్మభూమిలో ఎన్ని అర్జీలు వచ్చినా  అందరికీ అనుమతి పత్రాలు మంజూరు చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం

రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకువెళుతుంటే ప్రతిపక్షాలు దివాలాకోరు రాజకీయాలతో ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

కేంద్రంలోని బిజెపి అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిందని ఆయన విమర్శించారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment