NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

సిబిఐలో బదిలీలు రద్దు


సుప్రీంకోర్టు ఉత్తర్వులతో బుధవారం మళ్లీ ఉద్యోగ బాద్యతలు చేపట్టిన సిబిఐ డైరక్టర్ అలోక్ వర్మ మొదటిరోజునే గతంలో జరిగిన బదిలీలు దాదాపు అన్నిటినీ రద్దు చేశారు. అలోక్ వర్మ పదవికి దూరంగా ఉన్న సుమారు మూడు నెలల కాలంలో ఆయన స్థానంలో మధ్యంతర డైరక్టర్‌గా పని చేసిన ఎమ్. నాగేశ్వరరావు చాలా మంది అధికారులను బదిలీ చేశారు.

అలోక్ తిరిగి బాధ్యతలు చేపట్టగానే వాటిలో ఎక్కువ భాగం రద్దు చేశారు. సిబిఐ జాయింట్ డైరక్టర్‌గా అలోక వర్మపై ఆరోపణలు చేసి వివాదం రేకెత్తించిన రాకేష్ ఆస్థానాపై వచ్చిన అవినీతి ఆరోఫణలను దర్యాప్తు చేస్తున్న ముగ్గురు అదికారులను కూడా నాగేశ్వరరావు బదిలీ చేశారు. ఇప్పుడు వారు తిరిగి పాత స్థానానికి వచ్చారు.

డైరక్టర్‌గా అలోక్ వర్మ అధికారాలను తొలగించి అక్టోబర్‌లో ఆయనను సెలవుపై పంపిన కేంద్రప్రభుత్వ ఉత్తర్వును సుప్రీంకోర్టు మంగళవారం రద్దు చేసింది. అయితే అలోక్ వర్మ విధానపరమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలని కోర్టు ఆంక్షలు విధించింది. విధానపరమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాతనే నాగేశ్వరరావు ఈ బదిలీలు చేశారు కాబట్టి వాటిని తిరగదోడడం కోర్టు విధించిన ఆంక్షల పరిధిలోకి రాదని సిబిఐ వర్గాలు తెలిపినట్లు ఎన్‌డి టివి పేర్కొన్నది.

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Leave a Comment