NewsOrbit
సినిమా

బ‌న్నీ సౌతిండియా రికార్డ్‌


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `అల‌…వైకుంఠ‌పుర‌ములో..` చిత్రంతో ఓ కొత్త రికార్డుని క్రియేట్ చేశాడు. ఆ వివ‌రాల్లోకెళ్తే.. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హాట్రిక్ చిత్రం `అల‌…వైకుంఠ‌పుర‌ములో…`. త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ సినిమాలోని మూడు పాట‌లు ఇప్ప‌టికే చాట్ బ‌స్ట‌ర్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సెప్టెంబ‌ర్ 28న విడుద‌లైన తొలిసాంగ్ `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌…` 100 మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ద‌క్షిణాది సినిమా పాట‌కు ఇన్ని వ్యూస్ రావ‌డం ఇదే ప్ర‌థ‌మం. ఈ రకంగా బ‌న్నీ ద‌క్షిణాదిన ఓ రికార్డుని క్రియేట్ చేశాడు.
`అల‌..వైకుంఠ‌పుములో..` సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ట‌బు, ముర‌ళీశ‌ర్మ‌, జ‌య‌రాం త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు.

 

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Leave a Comment