NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

‘మార్పుకోసం జనసైనికులు కృషి చేయాలి’

విజయవాడ, జనవరి 10: రాబోయే ఎన్నికలు మన ముందున్న ఒక పెద్ద సవాల్ అంటూ, దానిని ఎదుర్కొనేందుకు జనసైనికులు అందరూ నాయకులుగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం కడప జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై దిశానిర్దేశం చేశారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలో చూసినా రాజకీయం కొన్ని కుటుంబాల చేతిలోనే ఉండిపోయింది. ఈ కుటుంబాలు స్వలాభం కోసం రాజకీయాలు చేస్తూ ప్రజలను విస్మరిస్తున్నారు

మనం ఎదుటి వారిని ప్రశ్నించాలంటే మనకు నైతిక బలం ఉండాలి

జనసేనకు యువత, మహిళలు అండగా ఉన్నారు. వారి అండతో మనం ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్లగలమన్న నమ్మకం ఉంది.

జనసేన నిర్వహించిన కవాతుకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛదంగా తరలివచ్చారంటే అది వారిలోని ఆగ్రహాన్ని తెలియపరుస్తున్నదని పవన్ అన్నారు.

సంక్రాంతి పండుగ తరువాత సంస్థాగత కమిటీల నియామకం చేస్తా

రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కాకుండా వ్యవస్థలో మార్పు కోసం జనసైనికులు కృషి చేయాలి

జనసేన యువత రాజకీయ శక్తిగా మారడానికి కొంత సమయం పడుతుందనీ, వారిని రాజకీయ శక్తిగా మార్చే బాధ్యతను తీసుకుంటానని పవన్ అన్నారు.

 

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Leave a Comment