NewsOrbit
న్యూస్

రెండువేలకు ఖాళీ కొబ్బరి చిప్పలు


అమెరికా, జనవరి 16: కొబ్బరి తీసిన తర్వాత చిప్పని విసిరి పారేయకండి….కాణీకి కూడా రాని చిప్ప నేడు వేల రూపాయలకు ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. అమెజాన్‌లో ఖాళీ కొబ్బరి చిప్పలను 1,999కు విక్రయిస్తున్నారు. ఒక కొబ్బరి చిప్పను ఆఫర్‌పై 999రూపాయలకు అమ్ముతున్నారు.
ఊరికే దొరికే చిప్పకు అంత ధర ఏమిటని నెట్‌జన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిప్ప ఉత్పత్తి గురించి సంస్ధ ఇది నిజమైనది, సహజమైనది, కాస్త పగుళ్లు ఉండవచ్చంటూ వివరణ ఇచ్చింది.
దీంతో నెట్ జన్లు అమెజాన్‌పై మండిపడుతున్నారు. దేనికీ పనికిరాని చిప్పకు ఇంత ధరా అంటూ మండిపడుతున్నారు.  ప్రధానంగా భారతీయులు కొబ్బరి చిప్పధరలను చూసి అవాక్కయారు.
కొబ్బరి తీసిన తర్వాత చిప్పలను వంట చెరుకు క్రింద గ్రామాల్లో వినియోగిస్తారు.
మార్కెట్‌లో ఒకొక్క ఎండు కొబ్బరి కాయ 20 రూపాయలకే లభ్యం అవుతోంది. దీంతో ఈవార్త వైరల్ అవుతోంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment