NewsOrbit
టెక్నాలజీ న్యూస్

టిక్ టాక్ వాడేవాళ్ళకి … ఒక మంచి సలహా !

సోషల్ మీడియా రంగంలో మెల్లగా వచ్చి అలా అల్లుకుపోయింది టిక్ టాక్. సామాన్యులను సైతం హీరోలను చేసింది. చివరాకరికి చాలామందిని టిక్ టాక్ కి వ్యసనంగా మార్చేసింది. ఒక స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే మరో స్థాయిలో అనర్ధాలకు కూడా టిక్ టాక్ కారణమవుతోంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఈ పేరు వినబడుతోంది. ప్రపంచ దేశాలను అంతలా ప్రభావితం చేసిన టిక్ టాక్ మనిషి దైనందిన జీవితంలో చాలావరకూ భాగమైపోయింది. మన టాలెంట్ ఏదో బయట ప్రపంచానికి చూపించడానికి వచ్చిన ఈ యాప్ వల్ల పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అదే స్థాయిలో ఉంది.

Gorseland Primary School

టిక్ టాక్ యాప్ లో ఒక వ్యక్తి చేసే వీడియోల వలన ఇబ్బంది కలిగిన లేకపోతే కామెంట్స్ వలన ఇబ్బంది వచ్చినా అలాంటి వారిని బ్లాక్ చేయవచ్చు. టిక్ టాక్ వాడే వాళ్ళకి ఈ యాప్ లో కొంతమంది కావాలని భయంకరమైన బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. అలాంటివారిని బ్లాక్ చేసే ఆప్షన్ తాజాగా టిక్ టాక్ తీసుకొచ్చింది. ఆ విధానం గురించి తెలుసుకుందాం. ఈ సందర్భంగా టిక్ టాక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ త‌ర్వాత‌ డిస్కవర్ మీద క్లిక్ చేసి.. మీరు బ్లాక్ చేయదలిచిన వ్యక్తి యొక్క పేరును నమోదు చేయండి.

TikTok surpasses 2 billion download mark - CNET

దీనికి ప్రత్యామ్నాయంగా మీ యొక్క అకౌంట్‌పై ట్యాప్ చేయండి. ఫాలోయింగ్ మీద క్లిక్ చేయండి. ఆ తరువాత మీరు బ్లాక్ చేయదలచిన యూజ‌రు పేరును వెతకండి. ఇప్పుడు యూజర్ యొక్క ప్రొఫైల్ ను ఓపెన్ చేయండి. త‌ర్వాత కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల చిహ్నాన్ని క్లిక్ చేయండి. ఇందులో బ్లాక్ అనే ఎంపికను ఎంచుకుంటే స‌రిపోతుంది. ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే టిక్ టాక్ వీడియో లా ఎకౌంటు లేకపోతే కామెంట్లు చేసే ఎకౌంటు బ్లాక్ చేయవచ్చు. ఇలా చేయటంవల్ల వారు మీతో చాటింగ్ చేయలేరు వాళ్ళ వీడియోస్ మీకు రావు మీ వీడియోస్ వారు చూడలేరు. 

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju