NewsOrbit
టెక్నాలజీ న్యూస్

కార్డ్ లేకుండా ATM లో డబ్బులు డ్రా చేయండి .. ఇలా 

ఒకానొక టైంలో బ్యాంకులో డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకు పుస్తకం పట్టుకుని గంటలు గంటలు లైన్ లో నిలబడి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే ఏటీఎం కార్డులు అందుబాటులోకి వచ్చాయో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిమిషాల వ్యవధిలోనే ఏటీఎంలో కార్డు పెట్టి డబ్బులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఏటీఎం కార్డుల వినియోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది. అయితే ఇటీవల కరోనా వైరస్ రావటంతో ఒకరు టచ్ చేసిన దగ్గర మరొకరు టచ్ చేయటం వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో కార్డు లేకుండా ఏటీఎం పని చేసే విధానం తీసుకురావడానికి ప్రభుత్వ రంగాలు బ్యాంకు సమస్యలు రెడీ అయ్యాయి.

Debit Card Holders SBI, PNB, HDFC, ICICI Bank to block magnetic ...

ఇప్పటికే కొన్ని టెక్నాలజీ యాప్స్ వల్ల డబ్బులు ట్రాన్సక్షన్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాము. ఇదిలా ఉండగా కార్డు లేకుండా  ATM లో డబ్బులు డ్రా చేసుకునే విధానం పలు బ్యాంకులు సంస్థలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ సందర్భంగా సదరు బ్యాంక్ యాప్స్ ముందుగా స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి. ఆ బ్యాంకు కి సంబంధించిన యాప్ లో రిజిస్టర్ అయిన తర్వాత రిక్వెస్ట్ యోనో క్యాష్ క్లిక్ చేయాలి. అక్కడ మీకు అకౌంట్ నంబర్ కనిపిస్తుంది. అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి.

Use your credit card this Diwali, but take no debt

తర్వాత 6 అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. దాన్ని సెట్ చేసుకోగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ కేవలం అర‌గంట మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు మీకు దగ్గర్లో ఉన్న ఏటీఎంకు వెళ్లాలి. అక్కడ ముందుగా మీకు ఎస్ఎంఎస్‌లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌ను కూడా ఏటీఎంలో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు యాప్‌లో క్రియేట్‌ చేసిన 6 అంకెల యోనో క్యాష్ పిన్‌ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.  

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju