NewsOrbit
రాజ‌కీయాలు

జగన్ మోహన్ రెడ్డి ని అదే కోరుతున్న ఆంధ్రా విధ్యార్ధులు  ! 

కరోనా వైరస్ రాకతో లాక్ డౌన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పదవ తరగతి పరీక్షల విషయం లో ఉత్కంఠత మొన్నటివరకు నెలకొని ఉంది. తాజాగా ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్రం కంటే ముందుగా తెలంగాణ కీలకమైన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేసింది. కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన పదో తరగతి పరీక్షలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూన్ 8వ తారీకు నుండి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని అందరూ భావించారు.

This Can Be Very Disappointing to Jagan

కానీ లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు తర్వాత కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు కోర్టులో విచారణ కొనసాగుతుండటంతో పరీక్షల నిర్వహణ పై మరోసారి ఉత్కంఠత నెలకొంది. పరీక్షల పై రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉండటంతో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటువంటి సమయంలో కరోనా ఉద్ధృతి తగ్గే పరిస్థితులు కనపడక పోవటంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ మంత్రితో చర్చించి తెలంగాణ పదవ తరగతి విద్యార్థులకు గ్రేడ్ ల ద్వారా ఇంటర్ కు ప్రమోట్ చేసే అవకాశాన్ని పరిగణించాలని కోరుతున్నారట.

Tamil Nadu SSLC Exam 2020 schedule to release in June, here's ...

ఈ సందర్భంగా నిపుణులతో చర్చించి కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పదవ తరగతి విద్యార్థులు కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ మాదిరిగానే ఆలోచించాలని కోరుతున్నారు. మరోపక్క మాత్రం వైయస్ జగన్ సర్కార్ పరీక్షలు పెట్టి మాత్రమే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ గ్రేడింగ్ సిస్టమ్ అయితే ఈ గ్రేడ్లు ఇప్పటి వరకు అన్ని తరగతులలో విద్యార్థుల పర్ఫార్మెన్స్ బట్టి ఇస్తారా లేక వారి పదవతరగతి హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ మార్కులను బట్టి ఇస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?