NewsOrbit
న్యూస్

కరోనా కి భయపడి సానిటైజర్ వాడేస్తే ప్రమాదం కూడా ఉంది ?

మోసగాళ్లు  డబ్బు సంపాదించటానికి వైరస్ గురించి ఫేక్ న్యూస్ ను ఉపయోగించుకోవటం,  ఫిబ్రవరి లోనే మొదలైయింది .

కరోనా సంక్షోభం లో ఎలాంటి పుకార్లను పుట్టించొద్దని ప్రభుత్వం మొత్తుకున్నా, సోషల్ మీడియాలో సైన్టిస్ట్ లు  ప్రయోగాలు చేస్తున్న ఉన్నారు .  . తమ  పైశాచిక ఆనందం కోసం తాజాగా శానిటైజర్ను ఎంచుకున్నారు . కరోనా వైరస్ ఎక్కువగా ఉండటం తో అందరు శానిటైజర్ర్లను వాడుతున్నారు.బయటకు వెళ్లి వచ్చినా , ఏమైనా వస్తువులు తాకినా, ప్రయాణాలు చేసినా, చేతులను వెంటనే శానిటైజర్ తో శుభ్రం చేసుకుంటున్నాం.అయితే, శానిటైజర్ అతిగా వాడితే చర్మ వ్యాధుల ముప్పు ఉందని, క్యాన్సర్ కూడా రావొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఆ ప్రచారంలో నిజమెంతా?ఇప్పుడు చూద్దాం.హిందీ న్యూస్ పేపర్ క్లిపింగ్ తరహాలో ఉన్న ఆ ఫేక్ వార్తను కొందరు సోషల్ మీడియా లోపోస్ట్ చేసారు. 50 నుంచి60 రోజులు శానిటైజర్ వాడితే క్యాన్సర్ , చర్మ వ్యాధులు వస్తాయని ఆ పోస్ట్ సారాంశం. దీంతో  ప్రజలు  దాన్ని వాట్సాప్ లో ఫార్వర్డ్  చేస్తూ.. ఒకర్నొకరు  బయపెట్టుకుంటున్నారు . శానిటైజర్ వాడొద్దని , సబ్బులే  సురక్షితమని ప్రచారం  చేస్తున్నారు . ఓ ట్విట్టర్  యూజర్ ఆ  న్యూస్ క్లిప్ ను ప్రెస్ ఇన్ఫర్మేషన్  బ్యూరో (PIB) కి పోస్ట్  చేసాడు.దీనిపై స్పందించిన PIB  అది ఫేక్ న్యూస్ అని నిరంతరం హ్యాండ్ వాష్ కోసం శానిటైజర్  వాడితే క్యాన్సర్ రాదని స్పష్టం  చేసింది . ప్రజలు దీనిపై ఆందోళన చెందవద్దని పేర్కొంది . 70 శాతం ఆల్కహాలు ఉన్న శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల కొరోనా  సోకదని ,సోషల్ మీడియా లో  వచ్చే అవాస్తవాలను నమ్మొద్దని ,బయాలు వీడి నిశ్చింతగా శానిటైజర్ వాడవచ్చని తెలిపింది .

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju