NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇకపై వారికి ఇసుక ఉచితం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్ది ఇసుక సరఫరా విషయంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకోగా ఇకపై ఇసుక రీచ్ ల దగ్గర ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే క్రమంలో ఆయన రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ ను వినిపించారు. గ్రామాల్లో ఉన్న వారు తమ సొంత అవసరాలకోసం ఎడ్లబండి ద్వారా 5 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా ఇసుకను తెచ్చుకోవచ్చని సీఎం తెలిపారు.

Andhra Pradesh Government frames new regulations for Sand mining ...

అలాగే ఇకపై గ్రామ మరియు వార్డు సచివాలయం లో ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించిన ఆయన నియోజకవర్గం మొత్తానికి ఇసుక రేటు ఒకటటే ఉండాలని స్పష్టం చేశారు. జూన్ చివరి నాటికి రోజుకి మూడు లక్షల టన్నుల ఇసుక నిల్వలు లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించిన జగన్…. రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచ్ లు అన్నింటినీ తెరవాలని అధికారులను ఆదేశించారు.

శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో ఇసుక ఉత్పత్తిని బాగా పెంచాలని చెప్పిన ముఖ్యమంత్రి రోజుకు 3 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలని మరియు కొత్త సోర్స్ లను గుర్తించి అక్కడ కూడా రీచ్ లను ఏర్పాటు చేయాలని అన్నారు. దీనికి సంబంధించి జాయింట్ కలెక్టర్ పూర్తి బాధ్యత తీసుకోవాలని తెలిపిన ఆయన ప్రతి ఒక్క చర్య కలెక్టర్ల పర్యవేక్షణలో జరగాలన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన జీవో విడుదల కానుండగా బుకింగ్ అనుమతులను కూడా జాయింట్ కలెక్టర్ చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తం విధానం పారదర్శకంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా దీనికి సంబంధించిన ఎస్ఓపి రేపటి నుండి అమలులోకి వస్తుంది.

author avatar
arun kanna

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju