NewsOrbit
దైవం

జూన్‌- 14- జ్యేష్టమాసం -ఈ రోజు మీ  రాశి ఫలితం ఎలా ఉండబోతోంది……..

మేష రాశి ఫలాలు

ఈరోజు మీ ఆరోగ్యం సహకరించదు, దీనివల్ల మీరు మీ పనిమీద శ్రద్ధ పెట్టలేరు. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్నచిన్న వస్తువులమీద ఖర్చుచేస్తారు. మీ సంతోషం, ఉషారైన శక్తి ఆనందాన్ని కలిగిస్తుంది. బయట ఊరికి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు. కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పర్చడంలో ఉపకరిస్తుంది. ఈరోజు కుటుంబంలోని సభ్యులు ఒకరు మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. దీనివలన మీ మనస్సు నొచ్చుకుంటుంది.

రెమిడీ: మంచి ఆరోగ్యం కోసం ప్రాతఃకాలంలో సూర్యారాధన చేయండి.

……………..

వృషభ రాశి

 

ఈరోజు ఈరాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలోఉన్నవారు ఎవరైతే ఆర్ధిక సహాయం పొంది తిరిగి ఇవ్వకూండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి మీ తీవ్రమైన దురుసుతనాన్ని అదుపు చేసుకొండి. అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

రెమిడీ:  ఏదైనా గోశాలలో ప్రశుగ్రాసాన్ని సమర్పిస్తే మీకు ఆరోగ్యం చక్కబడుతుంది.

……………

మిథున రాశి ఫలాలు

 

ఇంటివద్ద పని చేసేటప్పుడు, ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే, మీకే అది సమస్యకు కారణం కాగలదు. దగ్గరి వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి,లేనిచో మీకు ఆర్ధికనష్టాలు తప్పవు. కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన రోజును గడపండి. ఈరోజు మీరు ఏవిధమైన మీరు ఇచ్చిన వాగ్ధానాలను నిలుపుకోలేరు. ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. మీ  మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. అయినప్పటికీ సాయంత్రము చుట్టాలు రావటము వలన, మీ ప్రణాళికలు మొత్తము వృధా అవుతాయి. మీరు ఈరోజు మంచిగా నిద్రపోతారు.

రెమిడీ: పరమశివుడికి గంగాజలాభిషేకం చేయండి. ోగ్యం చక్కబడుతుంది.

……………

కర్కాటక రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. ఇతరుల సలహాల మేరకు వింటూ పని చేయడమే తప్పనిసరికాగల రోజు. మీరు సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడటము ద్వారా వృధాచేస్తారు. ఇది మీ జీవితభాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్లముందకు వచ్చి నిలబడతాయి

రెమిడీ:  అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇష్టదేవతరాధన చేయాలి.

…………..

సింహ రాశి ఫలాలు

 

వినోదం, సరదాలు నిండే రోజు. ఈరోజు మీరు అనేక ఆర్ధిక సమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్ లను తెస్తుంది. చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి. విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటి అంటే స్నేహితులతో కల్సి బయటికి వెళ్లి సరదాగా గడపటం వంటివి చేయద్దు. ఈ సమయము మీ జీవితానికి చాలా ముఖ్యమైనది. కావున చదువు పట్ల శ్రద్దచూపించి ముందుకు వెళ్ళండి. మీరు. సహోఉద్యోగులతో ఎక్కువ సమయము గడపటము వలన మీరు కుటుంబసబ్యుల కోపానికి గురవుతారు.

రెమిడీ: ప్రశాంతమైన జీవితం కోసం యోగా, ధాన్యం చేయండి.

…………..

కన్యా రాశి ఫలాలు

ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణస్నేహితుడి సహాయము వలన ఆర్ధిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయట పడవచ్చును. రోజులో రెండవభాగం రిలాక్స్ అవుతారు. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కల్సి సమయాన్ని గడపాలి. ఈరోజు మీకు బాగాకావాల్సినవారు మిమ్ముల ను ఆశ్చర్యపరచటానికి వంటచేస్తారు. దీనివలన మీకు ఉన్న అన్ని అలసట, ఆయాసము అన్ని తొలగిపోతాయి.

రెమిడీ: పేదలకు ఆహార పదార్థాలు ఇవ్వండి దీనివల్ల మీకు ఆర్థిక ప్రయోజనాలు లాభిస్తాయి.

………………..

తులా రాశి ఫలాలు

 

మీ ఇంటి గురించి మదుపు చెయ్యడం లాభదాయకం. మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ఓ అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. తీరికలేని సమయము గడుపుతున్న వారికి ఈరోజు చాలాకాలం తరువాత సమయము దొరుకుతుంది. కానీ, ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించాలి. మీరు ఈరోజు సినిమాలేదా ఏదైనా వెబ్సెరీస్ చూసే అవకాశం ఉంది.

రెమిడీ: శ్రీలక్ష్మీ అష్టోతరం పారాయణం చేయండి.

………………..

వృశ్చిక రాశి ఫలాలు

 

కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. కుటుంబ సభ్యులు, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఇది మీరోజు, కనుక గట్టిగా కృషి చెయ్యండి, అదృష్టవంతులు మీరే. ఈరోజు మీరు మీ పనులు అన్నీ పక్కన పెట్టి మీకొరకు సమయాన్ని కేటాయించుకుని బయటకు వెళ్ళటానికి ప్రయత్నిస్తారు, కానీ విఫలము చెందుతారు. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది.

రెమిడీ: మెరుగైన ఆరోగ్య ప్రయోజనాల కోసం సూర్యారాధన చేయండి.

………………..

ధనుస్సు రాశి ఫలాలు

 

నిరంతరం సమయస్ఫూర్తి, ఓర్పును మీరు వహిస్తే, మీకు విజయం ఖచ్చితంగా స్వంత మవుతుంది. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. ఈ రోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వాస్తవంలో ఉండండి. రోజులో చాలావరకు, షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనుంది. మీరు ఈరోజు చేయడానికి ఏమి లేకపోతే, మీరు మీ సమయాన్ని ఇంట్లో వస్తువులను సరిచేయడానికి ఉపయోగించండి.

రెమిడీ: గొప్ప ఆరోగ్య, కుటుంబ జీవితం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

………………..

మకర రాశి ఫలాలు

బయట జరిగే ఔట్ పార్టీలు ఈరోజు మిమ్మల్ని మంచి మూడ్లో ఉంచుతాయి. మీరు ఈరోజు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వొద్దు, లేనిచో ఇది మీభవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మీ ఘన సాఫల్యాలు మీ కుటుంబానికి మంచి హుషారునిస్తాయి. ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టించండి. ఒక ప్రియమైన సందేశంవలన మీరోజు అంతా సంతోషంతోను, హాయితోను నిండిపోతుంది. మీరు ఈరోజు మీ సంతానముకు సమయము విలువ గురించి, దానినిఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూవస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

రెమిడీ:  మంచి ఆర్థిక పరిస్థితి కోసం ఇతరులకు సహాయం చేస్తూ ఉండండి.

………………

కుంభ రాశి ఫలాలు

 

ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదురుకుంటారు. కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి. మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి.. మీ శ్రమ ఫలిస్తుంది. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత రహస్యాలను పంచుకోవడానికి ఇది సరియైన సమయం కాదు. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనం కానీ జరగవచ్చును. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్ సెట్ చేస్తుంది. ఈరోజు మీ పిల్లలను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటారు. దీనివలన వారు ఈరోజంత మీపక్కనే ఉంటారు.

రెమిడీ: గొప్ప ప్రేమ జీవితం కోసం దుర్గాదేవిని ఎరుపు పూలతో ఆరాధించండి.

…………………

మీన రాశి ఫలాలు

 

ఈరోజు మీకు విశ్రాంతి ముఖ్యం. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చేపనిలో లీనమవవచ్చుగా- అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. మీరోజును బాగా ఉత్తమమైనదిగా చెయ్యలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు.

రెమిడీ: ఆర్థిక ప్రయోజనాల కోసం నిత్యం ఆవునెయ్యితో శ్రీలక్షీదేవి దగ్గర దీపారాధన చేయండి.

…………………

  • శ్రీమాత

Related posts

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju