NewsOrbit
న్యూస్

కుదుపు -మెరుపు : టీడీపీపై జగన్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్లాన్ ఇదే!

జగన్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి మరీ టిడిపి తన తన పునాదులను కదిలించుకున్నట్లయిందని రాజకీయ పాలకులు భావిస్తున్నారు. “మేం మా ప్రభుత్వంలో త‌ప్పులు చేసి ఉంటే..నిరూపించండి. ఎలాంటి విచార‌ణ‌లైనా జ‌రిపించండి“-అని అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు చేసిన ప్రక‌ట‌న ఇప్పుడు ఆ పార్టీ నేత‌ల‌కు, ముఖ్యంగా గ‌తంలో చంద్రబాబు కేబినెట్‌లోప‌నిచేసిన మంత్రులకు శాపంగా మారింది.

నిజానికి ప్రభుత్వంలో ఉన్నవారు ఏం చేసినా చెల్లుతుంద‌నే ధోర‌ణిలో చంద్రబాబు కేబినెట్ వ్యవ‌హ‌రించింద‌నేది ఆ పార్టీ నేత‌లు చెప్పే వాస్తవం. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు కూడా ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌లేదు. కానీ, జ‌గ‌న్ స‌ర్కారును నిల‌దీస్తున్నామ‌నే ధోర‌ణిలో అసెంబ్లీలో చంద్రబాబు, ప్రస్తుతం అరెస్టయిన అచ్చన్నాయుడులు ఇద్దరూ కూడా జ‌గ‌న్ ప్రభుత్వా న్ని నిల‌దీశారు. రెచ్చగొట్టారు.పర్యవసానాలు ఏమిటో మనం చూస్తూనే ఉన్నాము.అచ్చన్నాయుడు అరెస్టయ్యారు చంద్రబాబునాయుడు సొంత హెరిటేజ్ కంపెనీపై సిబిఐ విచారణ జరగబోతోంది.


ప్రస్తుతం టీడీపీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఆ పార్టీ ఎదుర్కొంటున్న తీవ్ర సంకట స్థితి అంద‌రికీ అర్ధమ‌వుతుంది. ఎన్నిక‌ల‌కు ముందు తిరుగులేద‌ని, మ‌ళ్లీ మేమేన‌ని బీరాలు ప‌లికిన పార్టీ నేత‌లు ఇప్పుడు చేతులు ముడుచుకున్నారు. అంతేకాదు, ఈ ఏడాది కాలంలో నేత‌ల‌ను కాపాడుకోలేక అధినేత చంద్రబాబు ప్రయాస‌లు ప‌డుతున్నారు. ఒక‌నాడు.. వైసీపీని రాష్ట్రంలో లేకుండా చేస్తామ‌ని, రాష్ట్రంలో ప్రతిప‌క్షం ఎందుక‌ని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే ఆత్మర‌క్షణ‌లో ప‌డ్డారు. నాయ‌కుల‌ను నిల‌బెట్టుకోలేక పోతున్నార‌నే వాద‌న ఒక‌వైపు ఆయ‌న‌ను తీవ్రంగా వేధిస్తోంది. అదే స‌మ యంలో గ‌త ప్రభుత్వం తాలూకు త‌ప్పులను ఎత్తిచూపుతూ.. జ‌గ‌న్ ప్రభుత్వం వేస్తున్న అడుగులు మ‌రింత‌గా ఆయ‌న‌ను ఇబ్బందికి గురి చేస్తున్నాయి.ప్రస్తుతం పార్టీ ప‌రంగా దెబ్బలు తింటున్న చంద్రబాబు.. రాబోయే రోజుల్లో కేసుల రూపంలో తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

ఇది పార్టీకి కూడాతీవ్ర ఇబ్బంద‌నేన‌న్నది విశ్లేష‌కుల మాట‌. అంతిమంగా చూస్తే.. రాబోయే నాలుగేళ్ల త‌ర్వాత పార్టీలో చంద్రబాబు, ఆయ‌న త‌న‌యుడు, ఆయ‌న వియ్యంకుడు త‌ప్ప లేదా ప‌ద‌వులు వ‌స్తాయ‌నో ఆశించి మిన‌హా న‌మ్మకంగా ఎవ‌రూ పార్టీలో ఉండే అవ‌కాశం కూడాలేద‌ని అంటున్నారు. మొత్తం మీద చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చే నాలుగేళ్లలో మనుగడ సాగించటమే మహా కష్టమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.





Related posts

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?