NewsOrbit
న్యూస్

ఎవ్వరు చెప్పినా వినని జగన్ మోడీ చెప్పగానే విన్నాడు .. వైకాపా లో ఫుల్ హ్యాపీస్ !

ఇటీవల సామాన్య జనంలో మాస్కు ధరించి చాలా బాధ్యతాయుతంగా కరోనా వ్యాప్తి చెందకుండా వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులు తప్పులు చేస్తున్నారని చాలామంది విమర్శలు చేయడం జరిగింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఏపీ ప్రభుత్వ అధికారులపై మంత్రులపై అలాగే సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఇటీవల జాతినుద్దేశించి ప్రధాన మోడీ తన ప్రసంగంలో మాస్కు ధరించకపోతే కచ్చితంగా ఫైన్ వేస్తామని తెలపడం జరిగింది.

 

AP puts medicare on fast track with 1,088 ambulance fleet - Y This ...అంతేకాకుండా ఓ దేశ ప్రధాని మాస్కు ధరించ నందుకు ఇటీవల జరిమానా కట్టినట్లు కూడా తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. కాబట్టి సర్పంచ్ మొదలుకొని ప్రధాని వరకు ప్రతి ఒక్కరు మాస్కు ధరించి సమాజంలో బాధ్యతాయుతంగా ఉండాలని లేకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఇలాంటి తరుణంలో మొదటి నుండి మాస్కులు ఎక్కడ ధరించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంటూ మొదటి నుండి విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మొట్టమొదటిసారి 108,104 అంబులెన్స్ వాహనాల ఓపెనింగ్ కార్యక్రమంలో మాస్కు ధరించి కనపడ్డారు. దీంతో ఎవ్వరూ  చెప్పినా వినని జగన్ మోడీ చెప్పగానే విన్నాడు కారణం ఏమిటో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరోపక్క వైసీపీ పార్టీలో తమ ముఖ్యమంత్రి మాస్కు ధరించి బయటకు రావటంతో మొన్నటివరకూ విమర్శలు వచ్చిన ఇప్పుడు ఆ చాన్స్ లేకపోవటంతో పార్టీ నేతలంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.  

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju