NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : కరోనా కి వ్యాక్సిన్ కనిపెట్టిన తొలి దేశంగా భారత్..! విడుదల ఎప్పుడంటే….

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఆటలకు అంతమొందించే సమయం వచ్చేసింది. ఇప్పటి వరకూ అది సంక్రమించకుండా అడ్డుపడే సరైన వ్యాక్సిన్ లేక లక్షలాదిమంది జీవితాలతో ఆడుకున్న ఈ వైరస్ కు ఇప్పుడు చరమగీతం పాడే టైమ్ దగ్గరపడింది. ఇక దీనంతటికీ కారణం ఆగస్టు 15వ తేదీన భారతదేశం విడుదల చేయనున్న వ్యాక్సిన్.

 

Coronavirus vaccine: ICMR, Bharat Biotech join hands to develop ...

అవును కరోనా వైరస్ ను నియంత్రించే మరియు మానవాళికి సంక్రమించకుండా అడ్డుపడే వ్యాక్సిన్ తయారీపై ఐసీఎంఆర్ స్పష్టత ఇచ్చేసింది. ప్రస్తుతం వారు తయారుచేసిన వ్యాక్సిన్ మానవుల పై ప్రయోగాల ఉందని మరియు ఎంతో ప్రోత్సాహక రిజల్ట్స్ వస్తున్నాయని కూడా తెలిపింది. ఆగస్టు 15 కల్లా ఇది అందుబాటులో ఉంటుందని ఐసీఎంఆర్ ఖచ్చితమైన ప్రకటన చేసింది.

మహా అంటే ఒక రెండు వారాలు అటు ఇటుగా లేట్ కావచ్చు ఏమో కానీ ఆగస్టు నెలలో మాత్రం కచ్చితంగా వ్యాక్సిన్ బయటకు వస్తుందని ఐసీఎంఆర్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక వ్యాక్సిన్ వచ్చేస్తే అందుకు సంబంధించిన టీకాలు వేయించుకున్న వారెవరికీ కరోనా సోకే ప్రమాదం లేదు. కాబట్టి ఆ తర్వాత ఈ వైరస్ పూర్తిగా  అంతమొండడం మనం చూడవచ్చు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju