NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజమండ్రిలో అమరావతి రైతుల పాదయాత్ర ..పోటాపోటీ నినాదాలు, నిరసనలతో అజాద్ చౌక్ సెంటర్ లో హైటెన్షన్

రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్ లో హైటెన్షన్ నెలకొంది. అమరావతి రైతుల మహ పాదయాత్ర 37వ రోజు రాజమహేంద్రవరం పరిధి మల్లయ్యపేట నుండి ప్రారంభమై పట్టణం మీదుగా సాగుతోంది. దాదాపు 8 కిలో మీటర్ల మేర రైతుల పాదయాత్ర కొనసాగనుండగా, రైతుల పాదయాత్రకు సంఘీభావంగా పలు రాజకీయ పక్షాలు పాల్గొన్నాయి. పాదయాత్రలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్, పలువురు సీపీఐ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు.

Rajamahendravaram Amaravati Farmers padayatra

 

మరో పక్క మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ ఆధ్వర్యంలో ఆజాద్ చౌక్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నల్ల బెలూన్లు, మూడు రంగుల బెలూన్లతో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలు బారికేడ్లు ఏర్పాటు చేసి ఇరువర్గాలను కంట్రోల్ చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆజాద్ చౌక్ వద్ద ఇరువర్గాలు కవ్వింపు చర్యలకు పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చెప్పులు, వాటర్ పాకెట్లు, వాటర్ బాటిళ్లు విరుసుకున్నారు. టీడీపీ బినామీలు గోబ్యాక్ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఇరుపక్షాలు ఆరోపిస్తున్నాయి.

వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు దూసుకువచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. మరో పక్క టీడీపీ నేతలను పోలీసులు నిలవరించారు., ఇరువర్గాల పోటీపోటీ నినాదాలు, అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండు వర్గాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క వైసీపీ నిరసనల హోరు మధ్య రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. మరో పక్క మూడు రాజదానులకు అనుకూలంగా ఆజాద్ చౌక్ వద్ద జరిగే బహిరంగ సభలో మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, ఎంపీ సుభాష్ చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N