NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Atchan Naidu Arrest : బ్రేకింగ్: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు..!!

Atchan Naidu Arrest : బ్రేకింగ్: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు..!!

 

Breaking: Police arrest AP TDP president Achennaidu .. !!
Breaking: Police arrest AP TDP president Achennaidu .. !!

Atchan Naidu Arrest : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల కమిషనర్ అదేవిధంగా ప్రతిపక్షాలు అంతా కలిసి ముక్కు మడిగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు, వాళ్లంతా కలిసి పని చేస్తున్నట్లు వైసిపి వర్గాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను అడ్డంపెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వని  ఇరుకున పెట్టడానికి అనేక దారులు వెతుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇదిలాఉంటే ఇటీవల ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో నిమ్మాడలో వైసిపి పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తున్న సమయంలో అతనిపై దాడికి పాల్పడడంతో పాటు పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచరులు దాడికి దిగడంతో అనేక విమర్శలు అచ్చెన్నాయుడు పై రావడం అందరికి తెలిసిందే. దీంతో ఈ విషయంపై కోటబొమ్మాళి పీఎస్‌లో అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేయటంతో,  పోలీసులు అచ్చెన్నాయుడు ఇవ్వాళ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు  కేసు పెట్టడంతో తాజాగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో నిమ్మాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిణామంతో అచ్చెన్నాయుడు ఇంటివద్ద ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. 

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!