NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్..

CM YS Jagan: జగనన్న విద్యా దీవెన పథకం ఈ రోజు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి 10.82 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు విడుదల చేశారు. అక్టోబర్ – డిసెంబర్ 2021 త్రైమాసికానికి గానూ ఈ ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను బుధవారం సచివాలయంలో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొట్టి నేరుగా జమ చేశారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఇప్పటి వరకూ ప్రభుత్వం రూ.9,274 కోట్లు పంపిణీ చేశారు. టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.1,778 కోట్లను జగన్ ప్రభుత్వం చెల్లించింది.

CM YS Jagan released jagananna vidyadeevena funds
CM YS Jagan released jagananna vidyadeevena funds

 

ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు వారి కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుండటం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ విద్యాదీవెన, వసతి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలని అన్నారు. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందన్నారు. ఎవరూ దొంగిలించలేని ఆస్తి ..చదువు అని జగన్ అన్నారు. ఈ పథకానికి లిమిట్ అంటూ ఏమి లేదనీ, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది ఈ స్కీమ్ కింద చదువుకోవచ్చని తెలిపారు. తాను పాదయాత్రలో ఉన్న సమయంలో నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన తనకు ఈ పథకం ఆవిశ్యకతను గుర్తు చేసిందన్నారు. ఆర్ధిక ఇబ్బందులతో పేద విద్యార్ధులు విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో  ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju