NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijaya sai reddy : వామ్మో ఇదెక్కడి అరాచకం ? విజయ్ సాయి రెడ్డి కి హ్యాండ్ ఇస్తారా ?

Vijaya sai reddy : రాష్ట్రంలో స్థానిక సమరం ప్రారంభం అయ్యింది. ఇప్పుడు రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంట్ సభ్యులతో వైసీపీ చాలా బలంగా ఉంది. అయితే స్థానిక పోరు ఆ పార్టీ నేతలకు అగ్ని పరీక్షగా మారుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆ పార్టీ ముఖ్యనేత, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన రాజకీయ చతురతను ఏ విధంగా ప్రదర్శిస్తారు అన్నది ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా ఉంది. పార్టీలో నెంబర్ 2 లాంటి స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు పెద్ద సవాల్ ఎదుర్కొంటున్నారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలో వైసీపీ గెలుపును తన ఖాతాలో వేసుకున్న విజయసాయిరెడ్డి భుజస్తందాలపైనే ఇప్పుడు స్థానిక పంచాయితీల భారం ఉందని అంటున్నారు.

Vijaya Sai Reddy : ycp mp vijaya sai reddy local body elections
Vijaya Sai Reddy : ycp mp vijaya sai reddy local body elections

పరిపాలనా రాజధానిగా విశాఖను నిర్ణయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతను విజయసాయిరెడ్డిపై ఉంచారు. అయితే ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి పెత్తనాన్ని ఆ ప్రాంత సీనియర్ వైసీపీ నేతలు పలువురు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటీవల తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి, మాజీ మంత్రి కూడా విజయసాయిరెడ్డికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ జిల్లాల్లో వైసీపీ నేతలు ఎవరిదారి వారిదే అన్నట్లుగా ఉంటే విజయసాయి రెడ్డి వారందరినీ సమన్వయపర్చాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు.

2019 ఎన్నికల నాటి ఫలితాలు ఇప్పుడు పునరావృత్తం కావాలంటే విజయసాయిరెడ్డి తన రాజకీయ చాణిక్యంతో విముఖంగా ఉన్న నేతలను సుముఖంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా రాజకీయాల్లో నేతలు విజయం సాధిస్తే అది తమ ఘనతగానూ ఓటమి చెందితే వారు చేయలేదు, వీరు చేయలేదు అంటూ సాకులు చెబుతూ ఉంటారు. కానీ ఇది సమిష్టి, సమైక్య విజయంగా చెప్పుకోరు. ఈ పరిస్థితిలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు సమిష్టి విజయం కోసం కృషి చేస్తారా లేక విజయసాయి రెడ్డికి హాండ్ ఇస్తారా అనేది తేలాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related posts

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju