NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : గ్రౌండ్ రియాలిటీ : నిమ్మగడ్డ చేతిలో జగన్ ఘోర ఓటమి గురించి జగన్ వీరాభిమానులు ఏమంటున్నారో చూడండి.

YS Jagan : మాట తప్పడు..మడమ తిప్పడు..ఏ విషయంలోనై మొండి పట్టుదలతో ముందుకు వెళతాడు, రాజీపడే మనస్థత్వం జగన్ ది కాదు ఈ విధమైన వైఖరితోనే వైఎస్ జగన్ మొదటి నుండి ఉన్నారు. ఆ తత్వమే 151 సీట్లతో జగన్ కు అధికారాన్ని తెచ్చిపెట్టింది.  జగన్ ప్రదర్శిస్తున్న వైఖరి కారణంగానే మంచి గుర్తింపు వచ్చింది. అయితే జగన్ లో పట్టువిడుపు ధోరణిలో అసలు లేకపోవడం వల్లనే ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. కొన్ని వ్యవహారాల్లో ముందు చూపు అనేది లేకుండా మొండిగా వెల్లడం వల్లనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రధానంగా రాజ్యాంగ వ్యవస్థతో జగన్ వ్యవహరిస్తున్న తీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. రాజకీయంగానూ ఇబ్బందులు కల్గిస్తున్నాయి.

YS Jagan : Ground Reality: See what Jagan fans have to say about Jagan's savage blow in the hand of Nimmagadda.
YS Jagan Ground Reality See what Jagan fans have to say about Jagans savage blow in the hand of Nimmagadda

జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలలో మొదటి నుండి కోర్టుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. దాదాపు 70కి పైగా ప్రభుత్వ నిర్ణయాలలలో కోర్టుల నుండి వ్యతిరేక తీర్పులు వచ్చాయి. ఈ విషయాలు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతుండగా తప్పు ఎక్కడ జరుగుతుందో వైసీపీ అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్లడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోంది. ప్రస్తుతం ఏపి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్నే తీసుకుంటే మొదటి సారే ఆయనను ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను పదవి నుండి తొలగించి ఆయన స్థానంలో కనగరాజ్ ను నియమించిన సమయంలో సుప్రీం కోర్టు వరకూ వెళ్లినా నిమ్మగడ్డే విజయం సాధించారు. ఇప్పుడు ఎన్నికల విషయంలో చూసుకున్నా నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న ప్రతి సందర్భంలోనూ ప్రతిపక్షాలు విజయం సాధించామన్నట్లు వ్యవహరిస్తుండటం వంటివి వైసీపీ శ్రేణులను తీవ్ర అసహనాన్ని కల్గిస్తున్నాయి.

రాజ్యాంగ వ్యవస్థ జోలికి వెళ్లిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై సరైన వ్యూహాలు లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు. కీలక విషయాల్లో అయినా జగన్ ప్రభుత్వ సలహాదారులు, న్యాయనిపుణులు ప్రభుత్వ నిర్ణయాలపై ముందస్తు సమీక్షలు జరిపి ముందుకు వెళ్లకపోవడం వల్లనే నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా జగన్ రాజ్యాంగ వ్యవస్థలతో గానీ ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలోనైనా తగిన జాగ్రత్తలతో అడుగులు వేయకపోతే ఇలాంటి పరాభవాలు కొనసాగుతూనే ఉంటాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju