NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Corporate Colleges: ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య..! వ్యవస్థ మౌనం దేనికి సంకేతం..!?

Corporate Colleges: ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య..! వ్యవస్థ మౌనం దేనికి సంకేతం..!?

Corporate Colleges: కార్పొరేట్ కాలేజీ Corporate Colleges కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్ధుల సక్సెస్ కంటే.. ఆయా కాలేజీల్లో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధుల అంశాలే ప్రముఖంగా వార్తల్లో నిలుస్తూంటాయి. ప్రతి ఏటా రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల్లో ఎక్కడోచోట ఇటువంటి ఘటనలు లేకుండా ఆ విద్యా సంవత్సరం ముగిసింది అనుకోవడం భ్రమే. అటువంటి దారుణమైన ఘటనే ఇప్పుడు చైతన్య కాలేజీలో జరిగింది. అనంతపురంకు చెందిన ఇంటర్ చదివే విద్యార్ధిని విజయవాడలోని పునాదిపాడు క్యాంపస్ లో బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోరంకిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా విద్యార్ధిని అప్పటికే మృతి చెందింది. అయితే..

less concentration on inter student suicide Corporate Colleges
less concentration on inter student suicide Corporate Colleges

మనసులోని బాధను బయటకు చెప్పుకోలేక పోయిందో.. ఏమో జీవితాన్ని అర్ధాంతరంగా చాలించింది. హృదయవిదారకమైన ఈ ఘటనపై ఎందుకు వ్యవస్థ స్తబ్దుగా ఉండిపోయింది? అంటే సమాధానం లేని ప్రశ్నే ఎదురవుతోంది. చదువే భారమైందా? ఇంటి బెంగే కారణమా? హాస్టల్ లో ఇమడలేకపోయిందా? కాలేజీ నిర్లక్ష్యమా?.. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం లేదు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాత్రం ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని అన్నారు. విచారణ జరిపి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్త ఎందుకు ప్రముఖంగా వెలుగులోకి రాలేదో అంతుబట్టని ప్రశ్నగా మిగిలింది. రాజకీయ పార్టీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే మీడియాకు ఓ విద్యార్ధిని మృతి ఎందుకు పట్టలేదనేది ప్రశ్న?

 

ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు విపక్షాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాయి. కాలేజీ యాజమాన్యాలపై మండిపడతాయి. ప్రైవేటు కాలేజీల దాష్టికాలు.. అంటూ రోడ్డెక్కి విద్యార్ధుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని పోరాడతాయి. ప్రభుత్వం ప్రైవేటు కాలేజీలపై కఠినంగా వ్యవహరించడం లేదని విమర్శిస్తాయి. విద్యార్ధి సంఘాలు అంతకు మించి ప్రతిఘటిస్తాయి. టీడీపీ హయాం నడుస్తున్నప్పుడు కూడా టీఎన్ఎస్ఎఫ్ ప్రేవేట్ కాలేజీలకు వెళ్లి విద్యార్ధులకు కౌన్సెలింగ్ లు ఇచ్చారు. ఇతర స్టూడెంట్ యూనియన్లు మరింత రచ్చ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా.. కనీసం పోరాడి వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చేవి. మరి.. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు, మీడియా, విద్యార్ధి సంఘాల మౌనం దేనికో.. విద్యార్ధిని మృతి కంటే అంతుబట్టిన మిస్టరీ అయింది..!

 

 

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N