NewsOrbit
న్యూస్ సినిమా

Akhil : అఖిల్  తో మోహన్ లాల్ సినిమా..??

Akhil : అక్కినేని అఖిల్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో సురేందర్ రెడ్డితో అఖిల్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్న గాని ఎక్కడా కూడా మొన్నటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇలాంటి తరుణంలో తాజాగా అఖిల్ తో “ఏజెంట్” అనే సినిమా చేస్తున్నట్లు సురేందర్ రెడ్డి అధికారికంగా ప్రకటించడం జరిగింది.

akhil mohan lal movie
akhil mohan lal movie

అంతేకాకుండా పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం అఖిల్ స్మోకింగ్ చేస్తూ చాలా మాస్ లుక్ లో కనబడే విధంగా “ఏజెంట్” సినిమా పోస్టర్ డిజైన్ చేశారు. ఈరోజు వాకింగ్ బర్తడే కావటంతో రిలీజ్ చేయడం జరిగింది. “ఏజెంట్” లుక్ లో అఖిల్ చాలా ఫ్రెష్ గా మాత్రమే కాక ప్రొఫెషనల్ కిల్లర్ తరహాలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ తో పాటు మలయాళం సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా నటిస్తున్నాడట.

 

చాలా కీలకమైన రోల్ లో మోహన్ లాల్ నీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో సరికొత్త టాక్ వినపడుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా.. స్టార్ట్ చేసి ఈ ఏడాది డిసెంబర్ 24వ తారీఖున సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. డిసెంబర్ మాసం అక్కినేని ఫ్యామిలీకి చాలా సెంటిమెంట్ కావటంతో దాన్ని ఫాలో అవుతూ సురేందర్ రెడ్డి ఏజెంటు సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా అయిన వెంటనే సురేందర్ రెడ్డి “ఏజెంట్” సినిమా అఖిల్ స్టార్ట్ చేయబోతున్నారు.

Related posts

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N