NewsOrbit
Entertainment News సినిమా

Hansika: తమన్నాతో పాటు మరో హీరోయిన్ పెళ్లికి రెడీ..?

Hansika: మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు. పిల్లలను కనబోతున్నట్లు తెలిపింది. దక్షిణాది సినిమా రంగంలో ఒకప్పుడు వరుస అవకాశాలు అందుకున్న తమన్నా..కి ఇప్పుడు అవకాశాలు తగ్గుముఖం పట్టడం తెలిసిందే. అవకాశాలు వస్తున్నా కానీ సీనియర్ హీరోల సరసన నటించే పరిస్థితి. విక్టరీ వెంకటేష్ తో “F3” చేసిన తమన్నా ప్రస్తుతం చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న “బోళా శంకర్” లో నటిస్తోంది.  ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో “బాబ్లీ బౌన్సర్” అనే సినిమా చేసి పరాజయం మూటగట్టుకుంది.

Along with Tamannaah, another heroine is ready for marriage
Hansika

ఇలాంటి పరిస్థితుల్లో తాను పెళ్లికి వ్యతిరేకిని కాదని త్వరలో చేసుకోబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తమన్నాతో పాటు మరో హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. పూర్తి విషయంలోకి వెళ్తే టీనేజ్ వయసులోనే సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన హన్సిక డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ కోటలో హన్సిక పెళ్లి జరగనున్నట్లు సమాచారం. 2004వ సంవత్సరంలో ‘కోయి మిల్ గయా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హన్సిక మొత్తం అన్ని భాషల్లో 50 సినిమాలకు పైగానే నటించింది.

Along with Tamannaah, another heroine is ready for marriage
Hansika

తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించిన “దేశముదురు” సినిమాలో చేసింది. ఆ తర్వాత రామ్ పోతినేని, జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు లతో నటించింది. అయితే తెలుగులో కంటే హన్సిక కి తమిళంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లు కాజల్ అగర్వాల్, నయనతార.. ఇటీవల పెళ్లిళ్లు చేసుకున్నారు. వీళ్ళ సమకాలికలు హన్సిక మరియు తమన్నా కూడా ఇప్పుడు పెళ్లికి రెడీ అవటం విశేషం.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N