NewsOrbit
సినిమా

Balakrishna: స్పీడ్ పెంచిన బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ తోనే మరో ప్రాజెక్ట్…??

Balakrishna: నందమూరి బాలయ్య బాబు తీరే వేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా అత్యంత వేగంగా సినిమాలు చేసే హీరోలలో బాలయ్య బాబు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. గతంలోనే ఓపెన్ గా కథ నచ్చితే నాకు నెలలోనే 4 సినిమాలు రిలీజ్ చేసే సత్తా ఉంది అందుకే డైరెక్టర్లు రెడీగా ఉండాలి అంటూ బాలయ్య బాబు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే వరుస ఫ్లాప్ లలో ఉన్న బాలయ్య బాబు గత ఏడాది బోయపాటి దర్శకత్వంలో “అఖండ”తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

Anil Ravipudi focusing on Balakrishna's project - TeluguBulletin.com

బాలయ్య బాబు కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు ఓపెనింగ్స్ అదేవిధంగా ఓవర్సీస్ లో భారీ లాభాలు “అఖండ” సాధించి పెట్టింది. సింహా లెజెండ్ సినిమాలకంటే అఖండ భారీ హిట్ అయ్యింది. దీంతో ఫుల్ జోష్ మీద ఉన్న బాలయ్య బాబు తర్వాత సినిమా గోపీచంద్ మలినేని తో చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాలో ఓ భారీ ఫైట్ సీన్ తో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

Balakrishna to show power as NBK?

అయితే ఒక పక్క గోపీచంద్ మలినేని సినిమా చేస్తూనే మరోపక్క అనిల్ రావిపూడి సినిమా కూడా చేసే ఆలోచనలో బాలయ్య బాబు రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. వాస్తవానికి గతంలోనే అనిల్ రావిపూడి ప్రాజెక్టు ఓకే అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా బాలయ్య బాబు అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయాలని అయితే ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N