థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ తర్వాత బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ నటిస్తోన్న చిత్రం `లాల్ సింగ్ చద్దా`. ఈ సినిమాలో ఆమిర్ లుక్ ఎలా ఉండబోతుందనే దానికి సంబంధించిన లుక్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా ప్రస్తుతం సినిమా చండీఘడ్‌లో షూటింగ్ జరుగుతుంది. గుబురు గడ్డం, తలపాగా ఆమిర్ సిక్కు యువకుడిగా ఇందులో నటిస్తున్నారు. పాత్ర కోసం ఎంతటి సాహసమైన చేయడానికి సిద్ధపడే ఆమిర్ ఖాన్ సిక్కు యువకుడిగా కనపడటానికి ఇరవై కిలోల బరువు తగ్గడం విశేషం. కరీనాకపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. హాలీవుడ్ చిత్రం `పారెస్ట్ గంప్` చిత్రానికిది రీమేక్‌గా తెరకెక్కుతుంది. కరీనా కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!