NewsOrbit
న్యూస్ సినిమా

HariHara VeeraMallu: పవర్ స్టార్‌తో బాలీవుడ్ హాట్ బ్యూటీ..?

HariHara VeeraMallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు. ఇటీవల పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమాకంటే ముందే పవన్ తన తరువాత చిత్రాలను పవన్ వరుసగా లైన్‌లో పెడుతూ వచ్చాడు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఈ నెల మొదటి వారం నుంచి సెట్స్ మీదకు వచ్చి నాన్ స్టాప్‌గా చిత్రీకరణను జరుపుకుంటోంది.

bollywood hot beauty in harihara-veeramallu with power star
bollywood hot beauty in harihara veeramallu with power star

ఇక ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో ‘హరిహర వీరమల్లు’ మూవీ కథ గురించి నిధి చెప్పింది. 17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇక ఈ సినిమాకు దాదాపు రూ 180 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథను వీరమల్లు సినిమాలో కళ్ళకు కట్టినట్లుగా చూపించబోతున్నారు.

HariHara VeeraMallu: పవన్ సరసన కీలక పాత్రను చేసే అవకాశం..

అయితే, ఇందులో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండస్ నటించాల్సింది. కానీ, ఆమె స్థానంలో నర్గీస్ ఫర్క్రీ వచ్చి చేరింది. అలాగే, అర్జున్ రాంపాల్ కూడా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హాట్ బ్యూటీ నోరా ఫతేహీని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట. ఇప్పటికే తెలుగులో బాహుబలి, ఊపిరి, లోఫర్, టెంపర్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇప్పుడు ఏకం గా పాన్ ఇండియన్ సినిమా అది కూడా పవన్ సరసన కీలక పాత్రను చేసే అవకాశం దక్కించుకుందట.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu