NewsOrbit
న్యూస్ సినిమా

RRR – Pushpa 2: ఆర్ఆర్ఆర్ దెబ్బకు పుష్ప 2లో మార్పులు చేర్పులు..?

RRR – Pushpa 2: ఇంతక ముందు రాజమౌళి రూపొందించిన బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా మొత్తం సౌత్ సినిమా ఇండస్ట్రీలలోనూ, బాలీవుడ్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగుతో పాటు ఇతర సినిమా ఇండస్ట్రీలలో మార్కెట్ స్థాయి విపరీతంగా పెరిగింది. మల్టీస్టారర్ చిత్రాలు, భారీ బడ్జెట్ సినిమాలు అంటే బాహుబలి భాగాలు వచ్చే ముందు వరకు అందరూ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపే చూసేవారు. కానీ, రాజమౌళి ఆ ఈక్వేషన్‌ను మార్చేశాడు.

changes in pu shpa-2-because of rrr
changes in pu shpa 2 because of rrr

బాహుబలి 1 అండ్ 2 చిత్రాలతో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మన సౌత్ సినిమాల వైపూ మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల వైపు చూడటం మొదలు పెట్టింది. ఇప్పటికే మన తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చాలా సినిమాలను హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, మన హీరోలు ఇంతక ముందు నటించిన సినిమాలను డబ్ చేసి హిందీలో రిలీజ్ చేసుకుంటున్నారు. ఇక మన హీరోలతోనే బాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమాలను నిర్మించేందుకు అక్కడి దర్శక – నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక తాజా గా వచ్చి సంచలనం సృష్ఠించిన ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

RRR – Pushpa 2: ఆర్ఆర్ఆర్ రికార్డులను టార్గెట్ చేసే మేకర్స్ ఇలా మార్పులు..

దాంతో ఇప్పుడు అన్నీ ఇండస్ట్రీలోని వారు దీనికి మించిన సినిమా చేయాలనే కసితో ఉన్నారు. ఇక తెలుగులో అన్నీ సినిమాల స్క్రిప్ట్ విషయంలో కొత్తగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప భారీ సక్సెస్ సాధించింది. ఇక ఈ పాటికే దీని సీక్వెల్ సినిమా మొదలవ్వాల్సి ఉండగా ఆర్ఆర్ఆర్ సాధించిన రికార్డులతో అంతకు మించి ఉండేలా పుష్ప పార్ట్ 2 స్క్రిప్ట్‌ను సుక్కూ తయారు చేస్తున్నాడట. ఆర్ఆర్ఆర్ రికార్డులను టార్గెట్ చేసే మేకర్స్ ఇలా మార్పులు చేసినట్టు తెలిసింది. అందుకే ఫిబ్రవరి నుంచే మొదలవ్వాల్సిన పుష్ప సీక్వెల్ షూటింగ్ ఇంకా పట్టాలెక్కకపోవడానికి కారణం.

Related posts

Guppedanta Manasu March 19 2024 Episode 1028: అనుపమ మను తల్లి కొడుకులు అనే నిజం అందరికీ తెలుస్తుందా లేదా.

siddhu

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

Madhuranagarilo March 19 2024 Episode 316:  ఓడిపోయే నీతులు మాట్లాడుతున్నావా అంటున్న రుక్మిణి,నేనే గెలిచాను అంటున్నా రాధా..

siddhu

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Youtuber Deepti Sunaina: ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తున్న దీప్తి సునైనా.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: “పుష్ప 2″లో నెగిటివ్ రోల్ లో “యానిమల్” హాట్ బ్యూటీ..?

sekhar

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju