Devatha Serial: ఆదిత్య సత్య ను తీసుకొని దేవిని చూడటానికి పార్క్ కి వస్తాడు.. సత్య ఏంటి ఆదిత్య పార్క్ కి తీసుకొచ్చావు.. ఏంటి ఈ సడన్ సప్రైజ్ అని అడుగుతుంది.. నాకు ఐస్క్రీమ్ కావాలని సత్య అడగగా.. దేవుని వెతుక్కోవడానికి వెళ్తూ తీసుకువస్తానని చెప్పి ఆదిత్య వెళ్తాడు.. ఇక అప్పుడే దేవి రాధని ఉయ్యాలలో ఊపుతూ ఉంటుంది. మరోవైపు చిన్మయి మాధవ్ ను ఉయ్యాలలో ఊపుతు ఉంటుంది.
రాగా కోపంగా ఉయ్యాలో నుంచి దూకి ఇంక నేను ఊగను అంటుంది. పిల్లలు మాకు ఏదో ఒకటి కొనిపెట్టమని వాళ్ళ నాన్నని అడిగితే.. రాధ నేను ఏదో ఒకటి తీసుకు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళుతుంది. రాధ దగ్గరకు వెళ్లి దేవికి నా మీద ఏం చెప్పావు నాతో మాట్లాడటం లేదు.. నువ్వే ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి దేవి నాతో మాట్లాడేలా చేయమని అడుగుతాడు. దేవి నాకు మాట ఇచ్చిందని ఇప్పుడు నీ గురించి నేను ఏమీ చెప్పలేను అని రాధ చెబుతుంది.
దేవి కళ్ళ గంతలు ఆట ఆడుతుండగా.. ఆదిత్య ను పట్టుకుని నన్ను గెలిపించడంకోసం ఓడిపోయారా నాయనా అని అంటుంది. కళ్ళ గంతలు విప్పి చూస్తే ఆదిత్య.. నేను నీతో మాట్లాడాలని చెప్పాను కదా. మళ్ళీ నన్ను కలవడం కోసం ఎందుకు వచ్చావు అని అంటుంది. ఆదిత్య బొమ్మలు తీసుకువచ్చే ఇవ్వగా ఆ బొమ్మను విసిరికొడుతుంది. నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు నన్ను కలవడానికి రావద్దు అని చెబుతోంది. రాధా రాగానే ఇక్కడినుంచి వెళ్ళిపోదాము అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. దేవి అలా మాట్లాడటం చూసే రాధా సత్య షాాకవుతారు. మాధవ సంతోషంగా ఫీల్ అవుతాడు. దేవి మాటలు విన్న ఆదిత్య బాధపడతాడు. ఏం చెప్పి దేవి మనసు మారుస్తుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం..!
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!