NewsOrbit
సినిమా

RC15: చిరంజీవి “రుద్రవీణ” సినిమా తరహాలో రామ్ చరణ్..!!

RC15: సౌత్ ఇండియా దిగ్గజ దర్శకులలో పేరుగాంచిన కె.బాలచందర్ దర్శకత్వంలో 1988లో చిరంజీవి నటించిన “రుద్రవీణ” అతిపెద్ద సంచలనం. నాగేంద్ర బాబు నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి నటన మరో శిఖరం. ఈ సినిమాలో “నేను సైతం” అనే సాంగ్ ఇప్పటికి కూడా హైలెట్. ఇక ఇదే సమయంలో ఇదే సాంగ్ “ఠాగూర్” లో కూడా పెట్టడం జరిగింది. అంత మాత్రమే కాక ఈ సినిమాకి 3 నేషనల్ అవార్డులు కూడా అప్పట్లో రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సామాజికంగా చాలామందిని ఆలోచింపజేసింది రుద్రవీణ. ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి “రుద్రవీణ” సినిమా మాదిరిగానే రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఉందని బయట జనాలు డిస్కషన్స్ చేసుకుంటున్నారు.

RC15 video leaked: Ram Charan rides bicycle

కారణం చూస్తే శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన చిన్నపాటి లీక్ వీడియో.. “రుద్రవీణ” తరహా వాతావరణం కనిపిస్తోందని చెప్పుకొస్తున్నారు. చిరంజీవి మాదిరిగానే శంకర్ సినిమాలో చరణ్ పల్లెటూరు లో సైకిల్ తొక్కుతూ… కనిపించడంతో… సామాజిక అంశం తో మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో వస్తున్న సినిమా అని బయట జనాలు చెప్పుకుంటున్నారు. పైగా ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందే సోషల్ మీడియాలో చరణ్ నీ ముఖ్యమంత్రిగా శంకర్ చూపిస్తున్నారని టాక్ వచ్చింది. కాగా ఇప్పుడు ఇదే తరుణంలో సినిమా షూటింగ్ చాయలు కనిపిస్తూ ఉండటంతో ఇది గ్యారెంటీగా “రుద్రవీణ” ఫ్లవర్ కలిగిన కంటెంట్ అని తాజాగా లీకైన వీడియో బట్టి జనాలు చెప్పుకుంటున్నారు.

RC15 Movie News: Shankar & Ram Charan's film RC15 begins with a pooja

చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా గా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి లో జరుగుతోంది.  ఈ ప్రాంతంలో డైరెక్టర్ శంకర్ చిత్రీకరించిన చిత్రాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచాయి. ఇక ఇదే సమయంలో చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ రంగస్థలం.. షూటింగ్ కూడా ఇక్కడే జరుపుకుంది. తూర్పుగోదావరి దర్శకుడికి హీరోకి బాగా సెంటిమెంట్ అయిన క్రమంలో ప్రస్తుతం ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్న RC15 …కి లీక్ లు బెడద ఎక్కువైపోయింది. సినిమా యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న… ఫోటోలు వీడియోలు బయటకు వచ్చేయడం మైనస్ గా మారింది. తాజాగా లీకైన వీడియో లో చరణ్ సైకిల్ మీద తొక్కుకుంటూ రావటం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu