NewsOrbit
సినిమా

ధ‌నుష్‌కి ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్‌

వైవిధ్య‌మైన సినిమాలు చేయ‌డానికి ముందుండే హీరోల్లో త‌మిళ హీరో ధ‌నుష్ ఒక‌డు. కాబ‌ట్టే త‌మిళ ప్రేక్ష‌కుల‌కే కాదు.. తెలుగు, హిందీ సినీ ప్రేక్ష‌కుల‌కు కూడా త‌ను సుప‌రిచితుడే. ఈయ‌న న‌టించిన ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ `ది ఎక్సాట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ఫ‌కీర్‌`. ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు స్పానిష్‌లో కూడా తెర‌కెక్కింది. సినిమాను ఇండియాతో పాటు స్పెయిన్‌, ఫ్రాన్స్‌, లిబియా దేశాల్లో చిత్రీక‌రించారు. బ్యాక్ మ్యాజిక్ స‌హా త‌న‌కు మంత్ర‌శ‌క్తులున్నాయంటూ ప్ర‌జ‌ల‌ను మోసం చేసే పాత్ర‌లో ధ‌నుష్ న‌టించాడు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రాన్ని సెయింట్ జార్జి అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శించారు. అక్క‌డ ఉత్త‌మ హాస్య చ‌ల‌న చిత్ర కేట‌గిరిలో అవార్డ్ ద‌క్కింది.

author avatar
Siva Prasad

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Leave a Comment