మగాళ్ళు అని ఏది చూసి విర్రవీగుతున్నారు..? నాకు తిక్కరేగితే అది కత్తిరిస్తా… ఈటీవీ ప్రభాకర్ సీరియస్ వార్నింగ్

బుల్లితెరపై యాహూ షో ద్వారా ఫేమస్ అయి ప్రభాకర్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. బుల్లితెర మెగాస్టార్ అనే పేరున్న ఈయన సీరియల్ లో నటిస్తూ, నిర్మిస్తూ చాలా ఎత్తుకు ఎదిగాడు. ఇక వెండితెరపై కూడా తనదైన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి కానీ అక్కడ మాత్రం సెటిల్ కాలేకపోయాడు. అతని సీరియల్స్ మాత్రం బాగా క్లిక్ అయింది.

 

అతను నటిస్తూ నిర్మిస్తున్న ప్రస్తుతం వదినమ్మ సీరియల్ కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ సీరియల్ లో రఘు రామ్ పాత్రలో ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న ప్రభాకర్ చాలా అద్భుతంగా నటిస్తున్నాడు. రోజుకో మలుపు తిరుగుతూ ఉంటే ఈ సీరియల్ కార్తీక దీపం, గృహలక్ష్మి తర్వాత టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతుంది.

దసరా స్పెషల్ పెళ్లిచూపులు ఈవెంట్ లో జబర్దస్త్ ఆర్టిస్టులు సందడి చేసిన విషయం తెలిసిందే. వీరితో పాటు సీరియల్ ఆర్టిస్టులు కూడా బాగా సందడి చేశారు. యాంకర్ శ్యామల తనదైన శైలిలో పంచులతో విరుచుకుపడింది. ఇకఈ షో కి స్పెషల్ అట్రాక్షన్ గా సినీ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి నిలనున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రభాకర్ ముసలివాడి గెటప్ వేసి అలరించాడు.

బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్, చంటి స్కిట్ లో ఒక క్యారెక్టర్ ను పోషించారు. ఏం చూసి మీరు మగాళ్ళు అనుకుంటున్నారో అది కత్తిరిస్తా అంటూ తన తోటి వారికి ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఇన్ని రోజుల తర్వాత ప్రభాకర్ మళ్లీ ఇలా కామెడీ చేయడం చూసి ప్రేక్షకులు హ్యాపీ ఫీలయ్యారు.