NewsOrbit
న్యూస్ సినిమా

Ghantasala Shathajayanti: గాయకుడిగానే మనకు తెలిసిన ఘంటసాల స్వాతంత్ర సమర యోధుడని మీకు తెలుసా.!?

100 Years of Ghantasala, Ghantasala centenary year, Ghantasala Centenary Celebrations, Remembering Ghantasala

Ghantasala Shathajayanti: అమర గాయకుడు, గానగంధర్వుడు ఘంటసాల గురించి ఎంత చెప్పుకున్నా కూడా ఎంతో కొంత మిగిలే ఉంటుంది.. ఘంటసాల వెంకటేశ్వర రావు 1922 డిసెంబర్ 4 న జన్మించారు. నేటితో ఆయన జన్మించి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నేడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ అమలాపురంలో చేయనున్నారు. ఈ విగ్రహాన్ని కొత్తపేటలో శిల్పి వడ్డాయార్ రూపుదిద్దారు.. అందరికీ గాయకుడిగా, సంగీత దర్శకుడుగా సుపరిచితమైన ఘంటసాల వెంకటేశ్వరరావు స్వాతంత్ర సమరయోధుడని మీకు తెలుసా.!?

100 Years of Ghantasala, Ghantasala centenary year, Ghantasala Centenary Celebrations, Remembering Ghantasala
100 Years of Ghantasala Ghantasala centenary year Ghantasala Centenary Celebrations Remembering Ghantasala

ఘంటసాల వెంకటేశ్వరరావు 1942లో స్వర్గసీమ సినిమా లో ఓహో నా రాజా అంటూ పాడిన పాటతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆయన పాడిన మొట్టమొదటి పాటకి 116 రూపాయల పారితోషకం అందుకున్నారు. అదే సంవత్సరం 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుండగా.. ఆ ఉద్యమంలో ఘంటసాల కూడా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తన దేశభక్తిని చాటుకున్నారు. అంతేకాదు అయినా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఘంటసాల ఇంటి పేరు ఉన్న 13 మంది పాల్గొన్నారు.

 

ఘంటసాల సినీ పాటలనే కాకుండా దేశభక్తి పాటలు కూడా ఆలపించారు. పాడవోయి భారతీయుడా అంటూ ప్రజల మధ్యలో దేశభక్తిని నింపారు. ఎన్నో దేశభక్తి గీతాలను ఆయన ఆలపించి తనకు ఉన్న దేశభక్తిని చాటి చెప్పారు. నేడు ఘంటసాల శత జయంతి దినోత్సవం. ఘంటసాల పాటలు వింటూనే ఘంటసాల విగ్రహం తయారు చేశానని శిల్ప వడయర్ చెబుతుండడం విశేషం. ఆదివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎర్ర వంతెన వద్ద ఎన్టీఆర్ మార్క్ లో ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణకు నటుడు ఎల్బీ శ్రీరామ్ హాజరుకానున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘంటసాల సత జయంతిని పురస్కరించుకుని జిల్లాలో మొట్టమొదటిసారిగా ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేశారు.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N