NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

HanuMan: వారిద్దరి కాంబినేషన్ లో “హనుమాన్” సినిమా షూటింగ్ ప్రారంభం.!!

HanuMan: విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ.. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తన 4వ సినిమా “హనుమాన్” టైటిల్ ను అనౌన్స్ చేశారు.. అలాగే ఈ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తూ తెలుగులో ఇదే మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా.. అని ప్రకటించడంతో ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.. తాజాగా “హనుమాన్” సినిమా షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు..

HanuMan: movie shooting started officially
HanuMan movie shooting started officially

ఇటీవల ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నట్లు ప్రకటించారు. తేజ సజ్జ –  ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రిలీజ్ అయిన జాంబిరెడ్డి సినిమా విజయవంతమైంది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో హనుమాన్ సినిమా తెరకెక్కనుంది.. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఫిక్షనల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. హీరో తేజ సజ్జ పై నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా జెమిని కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తపు సన్నివేశాన్ని శివశక్తి దత్త దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్, మిగతా తారాగణం, టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N