సినిమా

`ఎన్‌.జి.కె` ట్రైల‌ర్‌

Share

 

‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సూర్య, ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో.. రీసెంట్‌గా ‘ఖాకి’ వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు ‘డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’, ‘రిలయెన్స్‌ ఎంటర్టైన్మెంట్‌’ బ్యానర్‌ ల పై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్‌.జి.కె’ (నంద గోపాల క ష్ణ). ఈ సినిమా ఆడియో సీడీల‌ను, ట్రైల‌ర్‌ను సోమ‌వారం చెన్నైలో విడుద‌ల చేశారు.

 


Share

Related posts

టాప్ డైరెక్టర్ – పవన్ వీరాభిమాని ‘పవర్ స్టార్’ కి రాసిన రివ్యూ పిచ్చ వైరల్ అయ్యింది .. !

siddhu

ప్ర‌భాస్ ఒప్పుకుంటాడా?

Siva Prasad

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

kavya N

Leave a Comment