NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: ప్రేమ్ నీ గేంటేసిన ఇంటి ఓనర్..! నందుకి ఫ్యూజ్ లెగిరిపోయే షాకిచ్చిన లక్కీ..! 

Intinti Gruhalakshmi: ప్రేమ్ కోసం ఇంటి ఓనర్ ఎదురుచూస్తూ ఉంటుంది.. హమ్మయ్య ఊరులోనే ఉన్నారుగా అని అంటుంది.. అదేంటి ఆంటీ అలా అడుగుతున్నారు అని అంటాడు ప్రేమ్.. అలా అయితే మొహమాట పడకు అద్దె డబ్బులు ఇవ్వు అని అడుగుతుంది. డబ్బులు అడిగేసరికి రియాక్షన్ మారిపోయింది ఏంటి. అద్దె డబ్బులు ఇవ్వమని ప్రేమ్ ని గట్టిగా అడుగుతుంది.. నువ్వు చెప్పే పనికిమాలిన కబుర్లు వెళ్ళటానికి నేను ఇక్కడ రాలేదు.. అద్దె ఇచ్చి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు.. ఎప్పుడైతే మా ఆయన మీద చేయి చేసుకున్నావో.. అప్పుడే నువ్వు గడువు అడిగే హక్కు కోల్పోయావు. నువ్వు అద్దె డబ్బులు ఇచ్చే వరకు నిన్ను ఇంట్లో కూడా వెళ్ళనివ్వను అని అంటుంది.. అద్దె ఇస్తే ఇవ్వు లేదంటే బయటకు వెళ్ళు అని ఇంటి ఓనర్ అంటుంది..!

Intinti Gruhalakshmi: Serial 20 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 20 May 2022 Today Episode Highlights

ఇక చేసేది ఏమీ లేక ప్రేమ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుండగా.. శృతి వచ్చి ఆగు ప్రేమ్ అని ఇంటి ఓనర్ కి ఇదిగో మీకు ఇవ్వాల్సిన అద్దె డబ్బులు అని శృతి ఇస్తుంది. నువ్వు ఇచ్చింది ఈ నెల అద్దె డబ్బులు మాత్రమే.. ఏదో ఈ ఇల్లు కొనేసినట్టు ఫీల్ అవ్వకు.. ప్రతి నెల టైం కి అద్దె ఇవ్వాలి. కుదరదు అనుకుంటే ఇప్పుడే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి. ఈసారి నుంచి అలా జరగదు పిన్ని గారు ఇక నుంచి టైం కి ఇస్తాను అని శృతి చెప్తుంది.

నేను పనిచేసే వాళ్ల దగ్గర అడ్వాన్స్ డబ్బులు తీసుకున్నాను అని శృతి చెబుతుంది. భార్య దగ్గర చేతగానివాడిలాగా నిలబడ్డాను అని అంటాడు. సంసారంలో ఇలాంటివన్నీ మామూలే ప్రేమ్ అని అంటుంది శృతి.. గట్టిగా జీవితం గురించి అడిగాను అని నన్ను ఉద్యోగంలో నుంచి తీసేసాడు మా బాస్ అని ప్రేమ్ చెబుతాడు. నువ్వేం బాధపడకు ప్రేమ్ ఇంతకంటే మంచి ఆపర్చునిటీ వస్తుంది అని శృతి ధైర్యం చెబుతుంది.

Intinti Gruhalakshmi: Serial 20 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 20 May 2022 Today Episode Highlights

నందు లక్కీ కోసం వీడియో గేమ్ తీసుకువస్తాడు. కానీ లక్కీ ఆ వీడియో గేమ్ తీసుకోవడానికి ఇష్టపడడు. అసలు మీరు ఎవరు నాకు కొన్ని ఇవ్వడానికి అని రివర్స్లో ప్రశ్నిస్తాడు.. మీ డాడీ అని లాస్య అంటుంది.. ఈయన మా డాడీ కాదు దివ్య అక్క వాళ్ళ డాడీ.. నాకు డాడీ ఎలా అడుగుతాడు అని అంటాడు. తులసి ఆంటీ ని వదిలేసినట్టే రేపు మా మమ్మీ కూడా వదిలేయవని గ్యారెంటీ ఏంటి అని లక్కీ అడుగుతాడు. అలా ఎలా వదిలేస్తాను అని నందు అంటాడు. నాకు ఏదైనా కొనాలంటే మా మమ్మీ నాకు కొంటుంది. ఇంకా ఎవరైనా కొని ఇస్తే నేను తీసుకోను అని లక్కీ అంటాడు..

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N