NewsOrbit
న్యూస్ సినిమా

Thaman: సూపర్ స్టార్ సక్సెస్ థమన్ మీదే ఆధారపడి ఉందా..?

Thaman: మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నాడంటే ఆ సినిమా మ్యూజికల్‌గా, బీజీఎం పరంగా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. అల వైకుంఠపురములో సినిమా నుంచి థమన్ హవా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం థమన్ చేతిలో దాదాపు తెలుగు, తమిళ భాషా చిత్రాలు కలిపి 10 పైనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, మహేశ్ బాబు, రవితేజ, ప్రభాస్..ఇలా దాదాపు అందరు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

is super star success depends only on thaman
is super star success depends only on thaman

ఇక థమన్ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా మేకర్స్‌కు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. సోషల్ మీడియా వేదిక తాను సంగీతం అందిస్తున్న సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నాడు. థమన్ ఇస్తున్న అప్‌డేట్‌తో అభిమానులు కూడా చాలా వరకు సంతృప్తి చెందుతున్నారు. అఖండ సినిమా భారీ సక్సెస్‌కు థమన్ ఓ ప్రధాన కారణం అని అందరూ ఒప్పుకున్నవారే. ఇక పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల సక్సెస్ విషయంలో కూడా థమన్ కీలక పాత్ర పోషించా డని చెప్పక తప్పదు.

Thaman: సూపర్ స్టార్ సక్సెస్‌కు థమన్ ఎంత వరకు ఉపయోగపడతాడో..!

ఇప్పుడు అందరి చూపు థమన్ సంగీతం అందిస్తున్న సూపర్ మహేశ్ బాబు సర్కారు వారి పాట మీద ఉంది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, కళావతి, పెన్నీ సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. అయితే, ఉగాది రోజు మరో సాంగ్ వదలనున్నారు. ఇది కూడా హై రేంజ్‌లో ఉంటుందట. అంతే కాదు, సర్కారు వారి పాట సక్సెస్‌కు థమన్ మేయిన్ పిల్లర్‌గా నిలవబోతున్నాడని ఇప్పటికే అభిమానులు, మేకర్స్ చెప్పుకుంటున్నారు. చూడాలి మరి సూపర్ స్టార్ సక్సెస్‌కు థమన్ ఎంత వరకు ఉపయోగపడతాడో.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu